Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు నమోదు

Police case on Ambati Rambabu
  • తమ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలంటూ అంబటి నిరసన
  • తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు
  • అంబటితో పాటు పలువురిపై కేసు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 
Ambati Rambabu
YSRCP

More Telugu News