ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్
    Tue 13:52

    లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్

    • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై అందుబాటులో భారీ డిస్కౌంట్లు
    • రూ.10 వేల వరకు తగ్గింపు
    • బ్యాంక్ కార్డులు, ఎక్స్చేంజ్ రూపంలో మరింత డిస్కౌంట్ లభ్యం
    Read full story
  • 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను నిలిపివేసిన ట్రంప్
    Wed 10:05

    'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను నిలిపివేసిన ట్రంప్

    • ఇరాన్‌తో చర్చల్లో పురోగతి
    • అందుకే ఈ నిర్ణయమన్న ట్రంప్
    • ఇరాన్‌పై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టీకరణ 
    • ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీశామని వ్యాఖ్య 
    Read full story
  • రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
    Wed 10:00

    రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

    • హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం
    • అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత‌
    • నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు
    • నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన అనిత
    Read full story
  • కేరళలో రోడ్డు ప్రమాదం.. నటుడు సంతోష్ నాయర్ కన్నుమూత
    Wed 09:53

    కేరళలో రోడ్డు ప్రమాదం.. నటుడు సంతోష్ నాయర్ కన్నుమూత

    • ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి
    • 100కు పైగా చిత్రాల్లో నటించిన సంతోష్
    • చివరి చిత్రం 'మోహినియాట్టం'
    •   ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలు
    Read full story
  • బెంగాల్ తీర్పుపై మౌనం వీడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
    Wed 09:40

    బెంగాల్ తీర్పుపై మౌనం వీడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

    • ప్రజల తీర్పే శిరోధార్యమన్న టీఎంసీ ఎంపీ
    • ఫలితాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య
    • అసాధారణ ప్రతికూలతల మధ్య గట్టిగా పోరాడమని వ్యాఖ్య
    Read full story
  • అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్
    Wed 09:32

    అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్

    • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం
    • ఇరాన్ వద్ద డాల్ఫిన్ సైన్యం లేదని స్పష్టం చేసిన అమెరికా రక్షణ మంత్రి
    • తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య
    • మైన్లను గుర్తించేందుకే అమెరికా డాల్ఫిన్లను వాడుతోందని వెల్లడి
    Read full story
  • ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు
    Wed 09:28

    ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు

    • ఆర్బీ చౌదరి మృతి పట్ల పవన్, చిరంజీవి, రజనీకాంత్ సంతాపం
    • తాను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారన్న పవన్ కల్యాణ్
    • 'గాడ్‌ఫాదర్‌'కు కలిసి పనిచేశామన్న చిరంజీవి
    • ఆర్బీ ఎందరో యువ దర్శకులకు అవకాశాలిచ్చారన్న రజనీకాంత్
    Read full story
  • ఇది ఆఫీసా లేక లగ్జరీ రిసార్టా?.. వైరలవుతున్న గూగుల్ ఆఫీస్ వీడియో
    Wed 09:25

    ఇది ఆఫీసా లేక లగ్జరీ రిసార్టా?.. వైరలవుతున్న గూగుల్ ఆఫీస్ వీడియో

    • గూగుల్ బెంగళూరు ఆఫీస్ వీడియో నెట్టింట వైరల్
    • లగ్జరీ రిసార్ట్‌ను తలపిస్తున్న సదుపాయాలు
    • అంతులేని ఫుడ్ ఆప్షన్లు, మినీ గోల్ఫ్, మసాజ్ చైర్లు
    • ఆఫీస్ అంటే ఇలా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్లు
    • పని చేయడం కన్నా తినడానికే సమయం సరిపోదన్న యువతి
    Read full story
  • అది డెడ్ బాలా?.. ఔటా?.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం!
    Wed 09:22

    అది డెడ్ బాలా?.. ఔటా?.. నితీశ్ రాణా ఔట్‌పై వివాదం!

    • విచిత్రమైన రీతిలో ఔటైన డీసీ బ్యాటర్ నితీశ్ రాణా  
    • స్వీప్ షాట్ ఆడి క్యాచ్ ఇవ్వగా.. అంతకుముందే గాలికి వికెట్ పైనున్న బెయిల్ కిందపడ్డ వైనం
    • ఇది డెడ్ బాల్ కాదా? అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ 
    • బ్యాటర్ పరధ్యానానికి గురైతేనే డెడ్ బాల్ ప్రకటించాలని చెప్పిన ఎంసీసీ రూల్స్
    • నిబంధనల ప్రకారమే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారని నిపుణుల విశ్లేషణ
    Read full story
  • అమెరికాలో తిరిగి వస్తున్న 'ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్'
    Wed 09:04

    అమెరికాలో తిరిగి వస్తున్న 'ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్'

    • ఒబామా హయాంలో ప్రెసిడెన్షియల్ ఫిట్‌నెస్ టెస్ట్ రద్దు
    • దానిని పునరుద్ధరించిన ట్రంప్ 
    • యువతలో శారీరక దారుఢ్యం పెంచడమే దీని లక్ష్యం
    • దేశంలో 77 శాతం యువత సైనిక సేవకు అనర్హులని అధికారుల ఆందోళన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV