డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ వివరాలు ఇదిగో!
- సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఖాళీల భర్తీ
- వివిధ విభాగాలలో 179 పోస్టులకు నోటిఫికేషన్
- జనవరి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
పోస్టులు: మేనేజ్ మెంట్ ట్రెయినీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
ఖాళీల సంఖ్య: 179
అర్హతలు: పోస్టును బట్టి డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ
వయసు: గరిష్ఠంగా 30 ఏళ్లకు మించకూడదు
ఎంపిక చేసేదిలా..: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1350... ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.500
జీతం: నెలకు రూ.29,000 నుంచి రూ.1,80,000 వరకు
https://cewacor.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.