-
యశస్వి జైస్వాల్ ను వదిలేసి వెళ్లిపోయిన టీమిండియా బస్సు.. కారణమిదే!
- బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా
- ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు
- అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లే ముందు షాకింగ్ ఘటన
- యశస్వి జైస్వాల్‌ను హోటల్‌లోనే వదిలేసి వెళ్లిపోయిన భారత జట్టు
- యువ ఆటగాడు 20 నిమిషాలు ఆలస్యం కావడంతో సారథి రోహిత్ షాకింగ్ నిర్ణయం
-
శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్‌తోనే సులభంగా చెల్లించవచ్చు!
- శ్రీలంకలో భారత పర్యాటకుల కోసం యూపీఐ సేవలు విస్తృతం
- లంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే సౌకర్యం
- నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
- భారత్-శ్రీలంక మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
- ఎన్ఐపీఎల్, లంకాపే మధ్య కీలక ఒప్పందంతో సాధ్యమైన సేవలు
-
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
- పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన తొలి ఎంపీ పుట్టా మహేశ్ అన్న జగన్
- ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
- రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణ
- కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండేళ్లేనని వ్యాఖ్య
- మధ్యలో తాను పాదయాత్ర చేపడతానన్న జగన్
-
ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
- ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
- ఆరు నెలల గౌరవ వేతనం 10,000 మంది ఖాతాల్లోకి నేరుగా జమ
- అమరావతిలో కొత్త హజ్ హౌస్ నిర్మిస్తామని చంద్రబాబు హామీ
- కడప హజ్ హౌస్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ముఖ్యమంత్రి
-
తోపుడు బండితో తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు... అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
- తోపుడు బండిని గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- ఫసల్ బీమా, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్
- ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యేల విమర్శ
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పట్టు
-
విజయ్, త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఫైర్.. వారిది పైశాచిక ఆనందం!
- విజయ్, త్రిషపై రూమర్స్.. తీవ్రంగా స్పందించిన ఖుష్బూ
- త్రిష చాలా హుందాగా ఉండే, గొప్ప మహిళ అని ప్రశంస
- ఇతరుల జీవితాలపై మాట్లాడి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శ
- విజయ్ రాజకీయాలపై ఈ రూమర్స్ ప్రభావం ఉండదని వ్యాఖ్య
- అనామకుల కామెంట్లను పట్టించుకోవద్దని త్రిషకు సూచన
-
సంజయ్ కుమార్ నాకు ఆఫర్ ఇవ్వడమేమిటి.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను: జీవన్ రెడ్డి
- సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదన్న జీవన్ రెడ్డి
- అలాంటి వ్యక్తి కలిసి పనిచేస్తామని చెప్పడమేమిటని నిలదీత
- బీఆర్ఎస్‌లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీత
- కాంగ్రెస్ పార్టీని వీడితే అందుకు సంజయ్ కుమార్ బాధ్యుడన్న జీవన్ రెడ్డి
- నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకోవడం మామూలు విషయం కాదని వ్యాఖ్య
-
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
- సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,606 మంది భక్తులు
- హుండీ ద్వారా రూ. 4.39 కోట్ల ఆదాయం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లు
-
రాజకీయ ఒత్తిళ్లపై రజనీకాంత్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే!
- డీఎంకే ఒత్తిడి వల్లే రాజకీయాలకు దూరమన్న ఆరోపణలను ఖండించిన రజనీ
- ఆ వ్యాఖ్యల్లో నిజం లేదు, సమయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్య
- తమిళగ వెట్రి కళగం నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం
- తనకు మద్దతుగా నిలిచిన పలు పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్
-
రేవంత్ తొలి సంతకం ఫైలు ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?: కేటీఆర్
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందన్న కేటీఆర్
- రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీకి కూడా ఆ దిశగా అడుగులు పడలేదని విమర్శ
- తొలి సంతకం ఫైలు ఎక్కడుందో వెతకడానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
- పదవులు ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
- గవర్నర్ ప్రసంగంలో విశ్వసనీయత కనిపించలేదని ఎద్దేవా