Thu 10:19 రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్ నా ప్రియమిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ అంటూ చంద్రబాబు ట్వీట్ మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన సీఎం Read full story
Fri 08:27 ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ బుమ్రాకు అండగా నిలిచిన కోచ్ మహేల జయవర్ధనే పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు విఫలమవ్వడమే కారణమన్న కోచ్ ఒక్కసారి వికెట్లు తీస్తే బుమ్రాను ఆపలేరని ధీమా Read full story
Fri 08:21 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..? తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ మైసమ్మగూడలోని హాస్టల్‌లో ఘటన తండ్రి మృతితో మనస్తాపం చెందానని సూసైడ్ నోట్‌లో వెల్లడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు Read full story
Fri 08:15 కారణాలు వెతుక్కుంటాం.. కఠిన నిర్ణయాలు తప్పవు: హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా నాలుగో ఓటమి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం క్వింటన్ డి కాక్ అజేయ సెంచరీ వృథా ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షించుకోవాలన్న కెప్టెన్ హార్దిక్ జట్టులో మార్పులు తప్పవని పరోక్షంగా చెప్పిన పాండ్యా Read full story
Fri 08:11 ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు రూ.8,175 కోట్ల పెట్టుబడితో వారీ ఎనర్జీ ఫ్యాక్టరీ పరిశ్రమ కోసం 300 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యం Read full story
Fri 07:55 పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా? షూటింగ్ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా విడుదలలో కొనసాగుతున్న జాప్యం ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడమే ప్రధాన కారణం విజయ్ సేతుపతి హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం Read full story
Fri 07:54 షారుఖ్‌కు అకాడమీ గౌరవం.. 'ఓం శాంతి ఓం' డైలాగ్‌పై ప్రశంస తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను షేర్ చేసిన అకాడమీ షారుఖ్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను క్యాప్షన్‌లో పెట్టి ప్రశంస 2007 నాటి ఈ సినిమాతోనే దీపికా పదుకొణె అరంగేట్రం 'జవాన్' చిత్రానికి గాను ఇటీవల షారూఖ్‌కు జాతీయ అవార్డు Read full story
Fri 07:39 శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం ఆలయాల్లో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ చేయాలన్న సీఎం దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని సూచన దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న సీఎం Read full story
Fri 07:28 రానున్నది మరింత కఠిన వేసవి.. హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల నమోదు ఈ ఏడాది వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణుల హెచ్చరిక బలహీనపడిన తూర్పు గాలులే వేడికి కారణమని విశ్లేషణ Read full story
Fri 07:17 ఏపీకి 15శాతం వృద్ధి లక్ష్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం రాష్ట్రానికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సూచన గత ప్రభుత్వ నిర్ణయాల విద్యుత్ భారాన్ని మోస్తున్నామన్న చంద్రబాబు అమరావతి, పోలవరం పూర్తయితే సంపద సృష్టి జరుగుతుందని వెల్లడి ఎన్ని ఇబ్బందులున్నా 269 అన్న క్యాంటీన్లను నడుపుతున్నామని స్పష్టీకరణ Read full story