Wed 20:54 అలిపిరి టోల్ గేట్ వద్ద తెలిసో తెలియకో రీల్ చేసి తప్పుచేశా.. క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన యువతి మోడ్రన్ దుస్తుల్లో రీల్ చేసి అప్ లోడ్ చేసిన యువతి అలిపిరి వద్ద డ్యాన్స్ చేయడంతో విమర్శలు ఇంకెప్పుడూ ఇలా చేయనని స్పష్టీకరణ Read full story
Tue 10:03 రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు నంద్యాల జిల్లా సంజామల మండలంలో రైలు ప్రమాదం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు, రైతుకు తీవ్రగాయాలు పొలానికి వెళ్తుండగా రైల్వే ట్రాక్ వద్ద ఘటన గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Tue 09:58 అట్టుడుకుతున్న మణిపూర్.. లోయ, కొండల్లో వెల్లువెత్తిన నిరసనలు ఇటీవలి హత్యలకు నిరసనగా మణిపూర్‌లో జంట బంద్‌లు లోయ, కొండ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, మార్కెట్ల మూత చిన్నారుల హత్యపై మైరా పైబీల ఆందోళన భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురి మృతి పౌరుల కాన్వాయ్‌పై దాడికి నిరసనగా యునైటెడ్ నాగ కౌన్సిల్ బంద్ Read full story
Tue 09:50 ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయ మాయ.. నిజంగా మంత్రం వేశాడా?.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన సతీష్! ఐపీఎల్ మ్యాచ్‌లో నిమ్మకాయతో మంత్రం వేస్తున్న వీడియో వైరల్ శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా ఘటన.. వెంటనే వికెట్ వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన యూట్యూబర్ సతీష్ అది మ్యాజిక్ కాదని.. వీడియో కోసమే చేశానని క్లారిటీ Read full story
Tue 09:47 ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు మణిపూర్‌లోని కామ్‌జాంగ్ కేంద్రంగా 5.2 తీవ్రతతో ప్రకంపనలు అస్సాం, నాగాలాండ్, మేఘాలయలోనూ కంపించిన భూమి భూమికి 62 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ప్రాణ, ఆస్తి నష్టం లేదని తెలిపిన అధికారులు Read full story
Tue 09:22 ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కొత్త రూల్స్.. అమల్లోకి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 నాటి ఉత్తర్వుల స్థానంలో 2025 పేరుతో కొత్త నిబంధనలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో 95 శాతం పోస్టులు స్థానికులకే రిజర్వ్ 26 జిల్లాల ప్రాతిపదికన జిల్లా, జోనల్, మల్టీ-జోనల్ కేడర్ల పునర్వ్యవస్థీకరణ కేడర్ల మార్పు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 27 నెలల గడువు Read full story
Tue 09:19 ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు మార్చి నెల జీతాలు రాకపోవడమే ప్రధాన కారణం పదవీ విరమణ వయసు పెంపు సహా ఇతర డిమాండ్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయే ప్రమాదం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టీకరణ Read full story
Tue 08:59 బీహార్ ఆసుపత్రిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తుండగా ఘటన సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆసుపత్రి వివరణ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు భారీగా ఖాళీలు ఉన్నాయని గతంలోనే స్పష్టం చేసిన కాగ్ నివేదిక Read full story
Tue 08:56 వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం వైరా వద్ద టోల్‌గేట్‌ను ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య ప్రయాణించిన దూరానికే రుసుము వసూలు చేసే విధానం అమలు ఈ రహదారి వల్ల హైదరాబాద్-వైజాగ్ మధ్య 50 కిలోమీటర్ల దూరం ఆదా ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ హైవేపై ప్రవేశం నిషిద్ధం Read full story
Tue 08:47 అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ మ్యూజిక్: సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ‘రాకా’ సంగీతంపై ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి అభ్యంకార్ అంతర్జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందిస్తామన్న మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు అట్లీకి సంగీతంపై స్పష్టమైన విజన్ ఉందని వెల్లడి సినిమాపై మరింతగా పెరిగిన అంచనాలు Read full story