నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియల్లో చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 16న కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
- నారావారిపల్లెలో ఈరోజు కర్మక్రియలు
- కర్మక్రియలను నిర్వహించిన నారా రోహిత్
ఈ నెల 16వ తేదీన రామ్మూర్తినాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన... హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.




