ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాండ్యా అభిమానులకు షాక్.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం!
    01 Thu 11:44

    పాండ్యా అభిమానులకు షాక్.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం!

    • ఐపీఎల్ గత సీజన్‌లో లక్నో జట్టుపై స్లో ఓవర్ రేట్ నమోదు
    • ముంబై కెప్టెన్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం.. రూ. 30 లక్షల జరిమానా
    • ఆ సీజన్‌లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో నిషేధం అమలు
  • కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు
    02 Wed 06:44

    కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు

    • తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం
    • శనివారం నుంచి కనిపించకుండా పోయిన బాలిక
    • తిరిగి వచ్చిన పెంపుడు కుక్క.. చిన్నారి తల్లిని లాగి అడవిలోకి పరుగు
    • వందలాది మంది పోలీసులతో 500 ఎకరాల్లో ముమ్మర గాలింపు
    • వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలు.. ఆచూకీ కోసం ఆందోళన
  • మారుతి చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్... ధరల పెంపు నుంచి కస్టమర్లకు ఊరట!
    03 Wed 06:36

    మారుతి చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్... ధరల పెంపు నుంచి కస్టమర్లకు ఊరట!

    • మారుతి సుజుకి నుంచి కస్టమర్లకు ఊరట
    • చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రకటన
    • ఆల్టో, సెలెరియో, వ్యాగనార్ వంటి మోడళ్లకు వర్తింపు
    • జూన్ 14 లోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే అమలు
    • పెరగనున్న ఇన్ పుట్ వ్యయాల నేపథ్యంలో కంపెనీ నిర్ణయం
  • కర్ణాటకలో కుటుంబ సభ్యులను హత్య చేసిన వ్యక్తి... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కారణమంటూ డెత్ నోట్!
    04 Wed 06:20

    కర్ణాటకలో కుటుంబ సభ్యులను హత్య చేసిన వ్యక్తి... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కారణమంటూ డెత్ నోట్!

    • కర్ణాటకలోని మండ్యలో వస్త్ర వ్యాపారి తన భార్య, కొడుకును చంపి ఆత్మహత్య
    • అప్పుల భారం, వ్యాపార నష్టాలే కారణమని డెత్ నోట్‌లో వెల్లడి
    • తన వ్యాపారం దెబ్బతినడానికి ప్రభుత్వ 'శక్తి' పథకం కూడా కారణమని ఆరోపణ
    • మృతులు ప్రభాకర్, జ్యోతి, సంతోష్‌గా గుర్తించిన పోలీసులు
    • డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడి
  • భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం!
    05 Wed 06:14

    భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం!

    • ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడి
    • శివాజీ ధైర్యసాహసాలు, పాలనా విలువలు తమకు ఆదర్శమని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్య
    • ముంబైలో విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్న వైనం
    • ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం 
  • ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు
    06 Wed 06:11

    ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు

    • విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5
    • తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం
    • మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్
    • శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు
    • బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు
  • హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం
    07 Tue 22:43

    హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం

    • కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
    • ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం
    • ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు
    • 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
  • కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    08 Tue 22:41

    కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

    • మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    • తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం
    • ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్
    • గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
  • 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!
    09 Tue 22:33

    'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!

    • ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి
    • ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు
    • రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా
    • ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం
    • సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
  • శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం
    10 Tue 22:20

    శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం

    • త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు
    • అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక
    • చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
    • ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV