Chandrababu: ప్రముఖ పాత్రికేయుడు రామారావు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు

Chandrababu attends ABN AP Bureau Chief Ramarao son wedding in Vijayawada
  • ఏబీఎన్ చానల్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి వివాహం
  • విజయవాడలో వివాహ వేడుక
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఏపీ బ్యూరో చీఫ్ బాలినేని రామారావు కుమారుడు చంద్రదీప్, యశస్విని వివాహ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు... నూతన దంపతులను ఆశీర్వదించారు. 

దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న చంద్రదీప్, యశస్విని జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. తన కుమారుడి వివాహ మహోత్సవానికి విచ్చేసిన చంద్రబాబుకు పాత్రికేయుడు రామారావు ధన్యవాదాలు తెలుపుకున్నారు.
Chandrababu
Balineni Ramarao
ABN AP Bureau Chief
Chandradeep
Yashaswini
Wedding
Vijayawada

More Telugu News