Amazon Diwali Sale: త్వరలోనే ముగియనున్న అమెజాన్ దివాలీ సేల్.. 70 శాతం డిస్కౌంట్‌తో లభించేవి ఇవే!

Amazon Diwali Sale to end soon 70 Percent discounts on these items

  • నెల రోజులుగా కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • బాత్రూం, కిచెన్, ఆఫీస్, బుక్ షెల్ఫ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన అమెజాన్
  • ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు చక్కని అవకాశం

నెల రోజులుగా కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దీపావళి పండుగ కోసం ఇప్పటి వరకు మీరేమీ కొనకుంటే.. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఇంటిని సరికొత్తగా ముస్తాబు చేయాలనుకునే వారికి ఏకంగా 70 శాతం రాయితీతో అల్మారాలు (షెల్ఫ్‌లు) అందుబాటులోకి తీసుకొచ్చింది. బుక్స్, ఫుట్‌వేర్ పెట్టుకునేందుకు అందమైన ఉడెన్ షెల్వ్స్ అందుబాటులో ఉన్నాయి. 

గదికి అందాన్ని తెచ్చేలా రూపొందించిన ఈ అల్మారాలు వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. స్టడీ, లివింగ్ రూమ్, బాత్రూం, ఆఫీస్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి. వుడ్ మార్వర్ సాలిడ్ శీషమ్ వుడ్ బుక్ షెల్ప్, ఉడెన్ ట్రీ షేప్ బుక్‌షెల్ప్, ఫ్రీ స్టాండింగ్ బుక్ కేస్ (8 షెల్ఫులు, ఒక డ్రాయర్ స్టోరేజ్), టాల్ డిస్‌ప్లే యూనిట్ బుక్ స్టాండ్, రోజ్‌వుడ్, హనీ బ్రౌన్ ఫినిష్ కోజీ క్యాస్టిల్ వైట్ వుడ్ బుక్‌షెల్ఫ్ వంటివి అత్యంత చవగ్గా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వాల్ మౌంటెడ్ అల్మారాలు కూడా ఆకర్షణీయ ధరల్లో అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈజీ ఇన్‌స్టాలేషన్, మల్టిపుల్ ఫంక్షన్లతో ఇవి ఆకట్టుకునేలా ఉన్నాయి. 

అలాగే, బాత్రూం స్టోరేజీ షెల్ఫ్‌లపైనా అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఇక, కిచెన్ షెల్ఫ్‌లకైతే కొదవే లేదు. మ్యాగ్జిమమ్ స్టోరేజీ స్పేస్‌ అందించేలా వీటిని డిజైన్ చేశారు. వంట సామాన్లు పెట్టుకునేందుకు చెక్క, మెటల్‌, వైర్ మెష్‌లతో చేసి, ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకునేలా పలు రకాల షెల్ఫ్‌లను అతి తక్కువ ధరకే అమెజాన్ అందుబాటులో ఉంచింది. 

Amazon Diwali Sale
Wardrobes
Bookshelves
Shoe Racks
  • Loading...

More Telugu News