01 Wed 12:27 'జబర్దస్త్' నేను మానుకోలేదు .. వాళ్లు మానేయమన్నారు: చలాకీ చంటి తనకి ఇగో ఎక్కువని ప్రచారం చేశారన్న చంటి సమయం చూసి వెన్నుపోటు పొడిచారని వెల్లడి ప్రచారం వలన చాలా నష్టపోయానని ఆవేదన బిగ్ బాస్ వలన ఏమీ ఒరగలేదని అసహనం
02 Thu 15:57 ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 18 సిరీస్ ధరలపై ఊరట కలిగించే వార్త! ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్
03 Thu 15:38 కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపణ దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన రుణాలపై వడ్డీ రాయితీ హామీని విస్మరించడం వల్ల మహిళలకు రూ.6 వేల కోట్లు నష్టం వైసీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని వెల్లడి ప్రస్తుత పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
04 Thu 15:31 మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది తీరుపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహణ ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు రహస్య తనిఖీల్లో వెల్లడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని కఠిన హెచ్చరిక పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు జారీ
05 Thu 15:24 బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు పౌరసత్వ అంశంపై ఓవైసీ విమర్శలు పాస్‌పోర్టు వివాదంపై ఆగ్రహం బీజేపీ కార్డు పేరిట వ్యంగ్యాస్త్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
06 Thu 15:17 భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కీలక మార్పు సాయంత్రం 6 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభం అదే రోజు మహిళల ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ జూన్ 26, 28న రెండు టీ20లు బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ శ్రేయస్ అయ్యర్‌కు కొత్త బాధ్యత
07 Thu 15:05 రోబోటిక్స్ నుంచి సీఏ టాపర్ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం సీఏ ఇంటర్‌లో ఏఐఆర్-3 సాధించిన తీర్థ్ జైన్ 600కు 519 మార్కులు.. 86.5 శాతం పదో తరగతిలో 99 శాతం మార్కులు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి జావా నేర్చుకుని ఆండ్రాయిడ్ యాప్ రూపకల్పన
08 Thu 14:58 నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని సూచన దక్షిణాది రాష్ట్రాల భేటీ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
09 Thu 14:53 చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత
10 Thu 14:44 మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్ కీలక సందేశం తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభం చరిత్రలో నిలిచే ఘట్టమన్న రేవంత్ మూడు రాష్ట్రాల రైతులకు ప్రయోజనమని స్పష్టీకరణ జల వివాదాలకు పరిష్కారం కావాలని ఆకాంక్ష కృష్ణా-గోదావరి సమస్యల పరిష్కారమవుతాయని ఆశాభావం