01 Tue 10:46 శ్రీమహాలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల సందోహంతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుని తరిస్తున్న భక్తులు
02 Tue 10:18 రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి లేదు.. కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు విమర్శలు మురసోలి పత్రికలో విమర్శలు ప్రతిపక్షాల ఐక్యతపై రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా ఆయన వల్లే ఇండియా కూటమి దెబ్బతింటోందని వ్యాఖ్య కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే తమిళనాడులో టీవీకేకు మద్దతిచ్చారని ఆరోపణ ప్రజల తీర్పునే గౌరవించామని కాంగ్రెస్ వివరణ
03 Tue 10:10 మద్యం ప్రియులకు సుప్రీంకోర్టు షాక్.. ఆ ప్యాకెట్లపై త్వరలోనే పూర్తి బ్యాన్? మద్యం ప్యాకింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ టెట్రా ప్యాక్‌ల నిషేధానికి పిటిషన్ కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ తాగి నడపడం వల్లే ప్రమాదాలు యువతను ఆకర్షిస్తున్న కొత్త బ్రాండ్లు
04 Tue 09:59 ఎడారికి వెళ్లినా మీటింగులు తప్పవా?.. సహారాలో ల్యాప్‌టాప్‌తో వ్యక్తి.. వీడియో వైరల్! సహారా ఎడారిలో ఒంటెపై ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌పై పేలుతున్న జోకులు ఎక్కడికి వెళ్లినా మీటింగులు తప్పవంటూ నెటిజన్ల కామెంట్స్
05 Tue 09:56 130 అడుగుల పైనుంచి కిందపడ్డా ప్రాణాలతో ఉంది.. నర్స్ వెల్లడించిన వణికిపోయే నిజం! తాడు లేకుండానే బంగీ జంప్ యువతి కిందపడ్డా కొట్టుకున్న ప్రాణం నర్స్ చేసిన ప్రయత్నం విఫలం ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్ నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం
06 Tue 09:46 డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై అదనపు సుంకం పెంపు డీజిల్‌పై సుంకం రూ.14కు పెంపు ఏటీఎఫ్‌పై రూ.12.50కు పెరిగిన ట్యాక్స్ పెట్రోల్ ఎగుమతి సుంకంలో మార్పు లేదు దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
07 Tue 09:43 'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ వేడుకలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చీరలో యాక్షన్ సీన్లు చేయడం చాలా సవాలుగా అనిపించిందన్న సమంత హైదరాబాద్‌లో ఘనంగా 'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమంత సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న చిత్రం మా ఇంటి బంగారం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
08 Tue 09:41 బాక్సాఫీస్ వద్ద దయ్యాల జాతర.. థియేటర్లలో వణుకుతున్న జనాలు.. కలెక్షన్ల సునామీ! బాక్సాఫీస్‌పై హారర్ సినిమాల ఆధిపత్యం హాంటెడ్ 3D కలెక్షన్ల జోరు అబ్సెషన్ మూవీ సంచలన వసూళ్లు ఇండియాలో ‘బ్యాక్‌రూమ్స్’ క్రేజీ ఓపెనింగ్స్ చిన్న చిత్రాల ముందు నిలవలేకపోతున్న స్టార్ల సినిమాలు
09 Tue 09:38 ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! కెఫిన్ వేగంగా శరీరంలోకి ప్రవేశం కొందరిలో ఆందోళన పెరిగే అవకాశం గుండె దడ, చిరాకు లక్షణాలు మానేయాల్సిన అవసరం లేదని డాక్టర్ల సూచన అల్పాహారం తర్వాత తాగితే మంచిదని హితవు
10 Tue 09:32 పవన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. ఏపీకే పరిమితం కావాలని హితవు పవన్ కల్యాణ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శ తెలంగాణపై బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాదని పవన్‌కు హెచ్చరిక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచన పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్