సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
- పొలానికి బైక్ పై వెళ్లి తిరిగొస్తుండగా ఘటన
- బైక్ ను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
- మృతుల స్వగ్రామంలో తీవ్ర విషాదం
వీరంతా పొలానికి బైక్ పై వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో, వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.