• ఆ కుటుంబం పెట్టిన పోస్టు చూసి చాలా బాధ‌ప‌డ్డా.. నా ఉద్దేశం అది కాదు: మంత్రి కొండా సురేఖ
    Thu 10:49

    ఆ కుటుంబం పెట్టిన పోస్టు చూసి చాలా బాధ‌ప‌డ్డా.. నా ఉద్దేశం అది కాదు: మంత్రి కొండా సురేఖ

    • హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం 
    • కేటీఆర్‌ వ్యాఖ్యల‌తో భావోద్వేగానికి గురైనట్లు వెల్ల‌డి
    • ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాన‌న్న మంత్రి
    • ఇప్ప‌టికే ఎక్స్ వేదిక‌గా స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు
    • అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు
    Wed 18:49

    పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు

    • పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
    • పర్యాటకులు మరింత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి
    • కారావాన్ పార్కులు, టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు
    • పర్యాటక ప్రోత్సాహకానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ
  • ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్
    Wed 18:22

    ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్

    • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బాంబులు వేశామని వెల్లడి
    • గత జూన్ సంఘర్షణ కాలం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు బాంబులు వేశామని వెల్లడి
    • ప్రకటించిన ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్
  • జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ
    Wed 18:22

    జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ

    • జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఆది'
    • తారక్ తో తొలుత లవ్ స్టోరీ సిద్ధం చేసిన వినాయక్
    • మా హీరోతో పక్కా కమర్షియల్ సినిమా తీయండన్న కొడాలి నాని
  • చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్
    Wed 18:01

    చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్

    • అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం
    • ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శ
    • మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని వ్యాఖ్య
  • బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి
    Wed 17:59

    బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి

    • ఇప్పపువ్వుకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దన్న బీజేపీ ఎమ్మెల్యే
    • ఆ పేరు తీసుకురావడాన్ని తప్పుబట్టిన మంత్రులు
    • రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
    • తాను తప్పుగా మాట్లాడలేదన్న రాకేశ్ రెడ్డి
  • ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్
    Wed 17:58

    ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్

    • ప్రాంతీయ అసమానతల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆగ్రహం
    • దేశభక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపిస్తోందా అని ప్రశ్న
    • రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషమన్న బండి సంజయ్
  • కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
    Wed 17:31

    కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

    • దేవాదుల ప్రాజెక్టు కోసం శ్రీహరి చేసింది ఏమీ లేదన్న పల్లా
    • శ్రీహరికి కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని వెల్లడి
    • బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణ
  • హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్
    Wed 17:00

    హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్

    • వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన
    • హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    • ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం
  • అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి
    Wed 16:36

    అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి

    • ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్ల బోర్డులు వెలిశాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో అపోహలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • తెలంగాణలో రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న మంత్రి