Wed 15:21 హీరోయిన్ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ నేను హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? అని ప్రశ్న నాకు కుటుంబం, పిల్లలు లేరా? అని ప్రశ్నించిన కేటీఆర్ కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని వ్యాఖ్య Read full story
Sat 10:08 కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక కర్ణాటక విహార యాత్రలో అదృశ్యమైన కేరళ బాలిక చంద్రద్రోణ కొండల్లో నాలుగు రోజుల తర్వాత లభించిన మృతదేహం తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల అనుమానం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న కర్ణాటక పోలీసులు 1500 అడుగుల లోతైన లోయలో బాలిక మృతదేహం గుర్తింపు Read full story
Sat 09:58 గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే! గ్యాస్ అవసరం లేకుండా కేవలం కరెంట్‌తో మండే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ ఎల్పీజీ స్టవ్‌లాగే మంట, అన్ని రకాల పాత్రలతో వంట చేసుకునే సౌలభ్యం ఇండక్షన్ కన్నా వేగంగా వేడి, 80-90% అధిక సామర్థ్యంతో పనితీరు గ్యాస్ లీకేజీ, పొగ, మసి వంటి సమస్యలు లేని సురక్షితమైన టెక్నాలజీ సౌర విద్యుత్‌తో అనుసంధానిస్తే వంట ఖర్చు భారీగా తగ్గే అవకాశం Read full story
Sat 09:55 అమెరికాలోని యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు షాక్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధరలు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతున్నట్లు యూట్యూబ్ ప్రకటన అమెరికాలో ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ప్లాన్‌లపై ధరల పెంపు కొత్త, పాత సబ్‌స్క్రైబర్లందరికీ ఈ కొత్త ధరలు వర్తిస్తాయన్న యూట్యూబ్ ప్రస్తుతానికి భారత్‌లో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోని వైనం ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల బాటలోనే యూట్యూబ్ Read full story
Sat 09:49 శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు యుద్ధంలో మరణించిన 168 మంది చిన్నారుల వస్తువులతో వచ్చిన ఇరాన్ బృందం ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చలు ఇరాన్ స్పీకర్, అమెరికా ఉపాధ్యక్షుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం Read full story
Sat 09:36 విమానంలో కట్టప్ప.. ‘బాహుబలిని ఎందుకు చంపావ్?’ అని అడిగేసిన పైలట్! విమానంలో నటుడు సత్యరాజ్‌ను కలిసిన ఇండిగో పైలట్ 35,000 అడుగుల ఎత్తులో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది సత్యరాజ్ వినయం తనను ఎంతగానో ఆకట్టుకుందన్న పైలట్ ఆరోగ్యమే అసలైన సంపద అని సత్యరాజ్ చెప్పారని తెలిపిన పైలట్ Read full story
Sat 09:32 సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు.. డైరెక్టర్ వేణు ఉడుగుల పేరు కూడా! పెట్టుబడుల మోసం ఆరోపణలతో చిక్కుల్లో సింగర్ మంగ్లీ సుమారు 100 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదికి తీవ్ర బెదిరింపులు యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని లాయర్ ఆరోపణ మంగ్లీ, ఆమె సోదరుడు, డైరెక్టర్ వేణు ఉడుగులపై కేసు నమోదు Read full story
Sat 09:21 ప్రిన్స్ హ్యారీకి షాక్.. తను స్థాపించిన ఛారిటీ నుంచే పరువు నష్టం దావా! ప్రిన్స్ హ్యారీపై ఆయన స్థాపించిన 'సెంటబాలే' ఛారిటీ పరువు నష్టం దావా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించారని లండన్ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ప్రిన్స్ హ్యారీ, మరో మాజీ ట్రస్టీ ఛారిటీ నిధులను కేసుల కోసం వాడటంపై హ్యారీ వర్గం తీవ్ర విమర్శ గతేడాది పాలకవర్గంతో విభేదాల కారణంగా సంస్థ నుంచి వైదొలగిన ప్రిన్స్ హ్యారీ Read full story
Sat 09:13 టీవీ చూస్తూ గడిపితే మతిమరుపు ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి ఒకేచోట కూర్చున్నా చేసే పనిని బట్టి డిమెన్షియా ముప్పు ఆధారపడి ఉంటుందన్న నిపుణులు టీవీ చూడటం వంటివి మతిమరుపు ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనంలో వెల్లడి అదే సమయంలో అల్లికలు, ఆఫీస్ పనులు వంటివి మెదడుకు మేలు చేస్తాయంటున్న అధ్యయనం టీవీ బదులు గంట పాటు మెదడుకు పని చెప్పే పని చేస్తే డీమెన్షియా రిస్క్ 7 శాతం తగ్గుదల స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వాడకం ఏకాగ్రతను దెబ్బతీస్తుందని నిపుణుల ఆందోళన Read full story
Sat 09:04 సీఎస్‌కే అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్! ఐపీఎల్ 2026లో సీఎస్‌కే పేలవ ప్రదర్శన అభిమానులకు ఊరటనిస్తూ ధోనీ రీఎంట్రీపై స్పష్టత ఏప్రిల్ 14న కేకేఆర్‌తో మ్యాచ్‌కు ధోనీ వచ్చే అవకాశం ఢిల్లీతో మ్యాచ్‌లోనే బరిలోకి దిగనున్న డెవాల్డ్ బ్రేవిస్ జట్టులోకి గాయాల నుంచి కోలుకున్న ఇద్దరు కీలక ఆటగాళ్లు Read full story