01 Mon 21:01 ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గే హైడ్రా, మూసీ ప్రక్షాళనపై అధిష్ఠానం పెద్దలకు వివరించనున్న రేవంత్ రెడ్డి
02 Sun 14:05 సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం!: చంద్రబాబు ట్వీట్ వైరల్ చంద్రబాబును చూడాలన్న కామధేనువులంక పెద్దాయన వైరల్ అయిన వీడియోకు సీఎం చంద్రబాబు స్పందన సత్యనారాయణ గారూ.. రేపు కలుద్దాం అంటూ ట్వీట్ సిద్ధాంతం పర్యటనలో పెద్దాయనను కలవనున్న సీఎం సామాన్యుడి కోరికపై ముఖ్యమంత్రి తక్షణ స్పందన
03 Sun 14:02 ఆఫ్ఘన్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ రిషభ్ పంత్, సాయి సుదర్శన్ అర్ధశతకాలు ఆప్ఘన్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన
04 Sun 13:33 చరణ్ నటన మాస్టర్‌క్లాస్.. నన్ను ఇన్‌స్పైర్ చేశావ్ అన్నా: 'పెద్ది'పై వరుణ్ తేజ్ ఎమోషనల్ రివ్యూ రామ్ చరణ్ `పెద్ది` చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసల జల్లు సినిమా తనను మానసికంగా కదిలించిందని వెల్లడి దర్శకుడు బుచ్చిబాబు, నటులు శివన్న, జగపతిబాబులను కొనియాడిన వరుణ్ చరణ్ నటన ఒక మాస్టర్‌క్లాస్ అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వరుణ్ తేజ్ ట్వీట్
05 Sun 13:20 రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన! తిరుచ్చి ఉపఎన్నికలో పోటీపై స్పందించిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రకటన జూన్ 11న జీవితంలో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి ప్రస్తుతం 'బెంజ్' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు స్పష్టీకరణ విజయ్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం
06 Sun 13:00 టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం ఇదొక గొప్ప గౌరవమంటూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అయ్యర్ ర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు అయ్యర్ సారథ్యం
07 Sun 12:26 భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన భారత్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందన్న మస్క్ మీడియా సంస్థ 'ఏఎఫ్ పోస్ట్' షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ 'ఎక్స్' పోస్ట్ ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు పడిపోయిన జననాల రేటు గత దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల విద్యా, పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
08 Sun 12:14 మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమాకు వసూళ్ల వర్షం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోందని ప్రకటించిన చిత్రబృందం
09 Sun 11:57 వచ్చేస్తోంది బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో వచ్చేసింది! బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధం నాగార్జున హోస్ట్‌గా 'దశావతారం' కాన్సెప్ట్‌తో కొత్త ప్రోమో గత సీజన్ల అనుభవాలతో ప్రేక్షకుల్లో పెరుగుతున్న అనుమానాలు ప్రోమోతో హైప్.. కంటెంట్ ఎలా ఉంటుందోనని నెటిజన్ల ప్రశ్నలు ప్రస్తుతం కంటెస్టెంట్ల వేటలో నిమగ్నమైన బిగ్ బాస్ టీమ్
10 Sun 11:37 కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఈ అలవాట్లతో పదికాలాలు పదిలం తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం కిడ్నీ ఆరోగ్యానికి మేలు క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఎంతో అవసరం డయాబెటిస్, బీపీని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి ధూమపానం, నొప్పి నివారణ మందుల వాడకం తగ్గించాలని నిపుణుల హెచ్చరిక