• బాలీవుడ్‌లో ప్రభావం చూపలేకపోయిన 'దేవర'!
    Sat 17:52

    బాలీవుడ్‌లో ప్రభావం చూపలేకపోయిన 'దేవర'!

    • హిందీలో స్లోగా దేవర వసూళ్లు 
    • తమిళ, మలయాళ భాషల్లోనూ అదే బాట 
    • తెలుగులో అదిరిపోయిన ప్రారంభ వసూళ్లు
  • అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Tue 18:36

    అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు
    • డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణంపై సీఎం అనుమానం
    • పెట్రోలింగ్, డ్రోన్లతో నిఘా పెంచాలని అధికారులకు ఆదేశం
    • అనుమానితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం
  • ఇప్ప పువ్వు సారాతో రూ. లక్ష కోట్ల ఆదాయం.. అసెంబ్లీలో రేపు పూర్తి వివరాలు చెబుతా: అనిరుధ్ రెడ్డి
    Tue 18:22

    ఇప్ప పువ్వు సారాతో రూ. లక్ష కోట్ల ఆదాయం.. అసెంబ్లీలో రేపు పూర్తి వివరాలు చెబుతా: అనిరుధ్ రెడ్డి

    • ఇప్పు పువ్వు సారా తాగిన వారు 115 ఏళ్లు బతికారన్న అనిరుధ్ రెడ్డి
    • ఇప్ప పువ్వు సారాను శాస్త్రీయంగా ఉత్పత్తి చేస్తే రూ. లక్ష కోట్ల రెవెన్యూ వస్తుందన్న ఎమ్మెల్యే
    • విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చని సూచన
  • ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్
    Tue 18:19

    ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్

    • 'ధురంధర్ 2' సినిమాలోని ఓ సీన్‌పై చెలరేగిన వివాదం
    • సిగరెట్ చేతిలో ఉండగా గుర్బానీ పఠించడంపై సిక్కుల అభ్యంతరాలు
    • ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్న నటుడు మాధవన్
    • డైలాగ్ చెప్పే ముందే సిగరెట్ ఆర్పేశానని వివరణ
    • చిత్రబృందంపై ముంబైలో పోలీస్ కంప్లైంట్ నమోదు
  • కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి వారి సేవలు అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    Tue 18:18

    కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి వారి సేవలు అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    • మంత్రి పదవికోసం పరితపించడం లేదన్న రాజగోపాల్ రెడ్డి
    • మంత్రి పదవిపై అధిష్ఠానం తనకు గతంలో హామీ ఇచ్చిందని వెల్లడి
    • రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందిలేదన్న రాజగోపాల్ రెడ్డి
    • కేటీఆర్‌తో సాధారణ విషయాలే మాట్లాడానని వెల్లడి
  • చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీలో ఫిల్మ్ సిటీ, షూటింగ్‌లపై కీలక చర్చలు
    Tue 18:14

    చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీలో ఫిల్మ్ సిటీ, షూటింగ్‌లపై కీలక చర్చలు

    • అమరావతిలో చంద్రబాబును కలిసిన సంజయ్ దత్
    • అమరావతిలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశాలను వివరించిన సీఎం
    • కాసేపు ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు, సంజయ్ దత్
  • నో స్టాక్... హైదరాబాదులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
    Tue 17:59

    నో స్టాక్... హైదరాబాదులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!

    • హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. పలుచోట్ల 'నో స్టాక్' బోర్డులు
    • తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారుల భారీ క్యూలు
    • పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న ప్రభుత్వం... వదంతులే కారణమని వెల్లడి
    • నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
  • ఇరాన్ భద్రతా మండలి నూతన అధిపతిగా మహ్మద్ జోల్‌ఘదర్‌
    Tue 17:51

    ఇరాన్ భద్రతా మండలి నూతన అధిపతిగా మహ్మద్ జోల్‌ఘదర్‌

    • ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త సెక్రటరీగా మహమ్మద్ జోల్‌ఘదర్
    • అలీ లారిజానీ మృతి నేపథ్యంలో ఈ కీలక నియామకం
    • జోల్‌ఘదర్ గతంలో ఐఆర్‌జీసీలో బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేసిన వైనం
    • దేశ రక్షణ, అణు, విదేశాంగ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర
    • ఈ నియామకంతో ఇరాన్ భద్రతా విధానంలో మార్పులు తప్పవన్న విశ్లేషణలు
  • ఆర్డీటీ విదేశీ నిధుల పునరుద్ధరణ వైసీపీ పోరాట ఫలితమే.. టీడీపీది క్రెడిట్ చోరీ: శైలజానాథ్
    Tue 17:50

    ఆర్డీటీ విదేశీ నిధుల పునరుద్ధరణ వైసీపీ పోరాట ఫలితమే.. టీడీపీది క్రెడిట్ చోరీ: శైలజానాథ్

    • ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం
    • కూటమి ప్రభుత్వ హయాంలోనే నిధులు నిలిచిపోయాయన్న శైలజానాథ్
    • ఈ సమస్యను వైసీపీ నేతలే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్న మాజీ మంత్రి
  • మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు
    Tue 17:30

    మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు

    • ఉత్తరాంధ్రలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
    • ఈ పరిశ్రమతో ఉక్కు రంగంలో అగ్రస్థానానికి ఏపీ
    • ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
    • గతంలో కబ్జాలు, భయం.. నేడు అభివృద్ధి, భవిష్యత్‌పై భరోసా కల్పించామన్న సీఎం
    • ఈ ప్లాంట్‌తో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు