Wed 21:12 చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పలు భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలు ఎస్పీ బాలు గౌరవార్థం కాందార్ నగర్ రోడ్డు పేరు మార్పు సీఎం స్టాలిన్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల Read full story
Tue 11:29 నిత్యావసరాల ధరల మంట.. పాలు, పెట్రోల్ తర్వాత ఇప్పుడు బ్రెడ్ ముంబైలో బ్రెడ్ ప్యాకెట్‌పై రూ.5 వరకు ధర పెంపు ఇప్పటికే ధరలు పెంచిన మోడరన్ బ్రెడ్, బాటలో ఇతర బ్రాండ్లు పెరిగిన ఇంధనం, రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులే కారణమని వెల్లడి పాలు, పెట్రోల్ ధరల పెంపు తర్వాత బ్రెడ్ ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం త్వరలో బిస్కెట్లు, ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు కూడా పెరిగే అవకాశం Read full story
Tue 11:18 సినిమాలో సీన్.. ఇప్పుడు రియల్: సీఎం విజయ్‌కు ఆ నంబర్ ప్లేట్ గిఫ్ట్ సీఎం విజయ్‌కు 'గోట్' చిత్రంలోని నంబర్ ప్లేట్ బహుమతి 'TN07 CM 2026' నంబర్ ప్లేట్‌ను అందించిన దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాలో చూపించినట్టుగానే విజయ్ సీఎం కావడంపై ఆసక్తికర చర్చ ఇది ఆరంభం మాత్రమేనంటూ సోషల్ మీడియాలో వెంకట్ ప్రభు పోస్ట్ Read full story
Tue 11:11 బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా.. సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు: షేక్ హసీనా తన దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్న హసీనా తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని వ్యాఖ్య భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనదన్న హసీనా Read full story
Tue 11:09 ధోనీ రిటైర్మెంట్ హింట్ ఇచ్చారా? రైనా వెల్లడించిన ఆసక్తికర విషయం ధోనీతో వ్యక్తిగత సంభాషణను బయటపెట్టిన రైనా 2027లోనూ ధోనీ ఆడాలని రైనా ఆకాంక్ష శరీరం బలహీనంగా ఉందన్న ధోనీ చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్‌కు ధోనీ అభివాదం రిటైర్మెంట్ హింట్ ఇచ్చారంటూ విశ్లేషణలు Read full story
Tue 11:04 జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ.. స్పీకర్‌కు చేరిన నివేదిక హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మపై విచారణ పూర్తి తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన విచారణ కమిటీ ఈ నివేదికను అందించిన జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని కమిటీ త్వరలో పార్లమెంటు ఉభయ సభల ముందుకు నివేదిక Read full story
Tue 10:45 చెప్పిందే చేసి చూపించిన కమల్.. ‘కల్కి 2’ కోసం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం! చిత్ర పరిశ్రమలో పొదుపు పాటించాలని చెప్పిందే చేసి చూపించిన కమల్ హాసన్ 'కల్కి 2' షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం కమల్ నిర్ణయంపై వైజయంతీ మూవీస్ ప్రశంసల జల్లు పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులు తగ్గించాలని ఇటీవల కమల్ పిలుపు Read full story
Tue 10:42 ‘పనికిరాని ఎన్జీవోల నివేదికలు చూసి ప్రశ్నిస్తారా?’: నార్వే జర్నలిస్ట్‌పై భారత అధికారి ఫైర్ భారత్‌లో మానవ హక్కులపై ప్రశ్నించిన జర్నలిస్ట్ అజ్ఞానపు ఎన్జీవోల నివేదికలను నమ్మొద్దన్న సిబి జార్జ్ భారత్‌లో మీడియా స్వేచ్ఛను ప్రస్తావించిన అధికారి ప్రాథమిక హక్కులు, చట్టపరమైన రక్షణలపై స్పష్టీకరణ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చడమే మానవ హక్కులకు నిదర్శనమని వ్యాఖ్య Read full story
Tue 10:37 బెంగాల్‌లో బుల్డోజర్ల పర్వం... అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం హౌరా, సీల్దా స్టేషన్ల వద్ద బుల్డోజర్లతో వందలాది దుకాణాల తొలగింపు రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లు నడుపుతామని ప్రభుత్వ హెచ్చరిక నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర స్టే Read full story
Tue 10:21 ధోనీ వారసుడిగా విఫలమైన రుతురాజ్.. సీఎస్కే కెప్టెన్సీ మార్పు? ఐపీఎల్ 2026లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, నాయకత్వంపై విమర్శలు సీఎస్కేకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న మనోజ్ తివారీ వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో కెప్టెన్సీ మార్పు ఖాయమంటున్న విశ్లేషకులు Read full story