Fri 11:14 హిజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని టార్గెట్లపై రాకెట్ల వర్షం యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి తమ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు రక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచన హెజ్బొల్లా నేత హెచ్చరికలు చేసిన మరుక్షణంలోనే విరుచుకుపడిన ఇజ్రాయెల్ 150 లాంచర్ బ్యారెల్స్, ఆయుధాగారాలు, మౌలిక సదుపాయాలపై రాకెట్ల వర్షం Read full story
Mon 07:49 వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక మలుపు.. వైసీపీ నేత హస్తం, 11 మంది అరెస్ట్ రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్రపై పోలీసుల నిర్ధారణ కేసును నీరుగార్చాలని చూసిన పోలీసు అధికారులపై వేటు Read full story
Mon 07:49 రూ. 250 కోట్లు కావాలంటున్న సంగీత.. రూ. 35 కోట్లు ఇస్తానంటున్న విజయ్! కీలక దశకు చేరుకున్న నటుడు విజయ్, సంగీత విడాకుల వ్యవహారం భరణంగా రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న సంగీత నేటి విచారణకు ఆన్‌లైన్‌లో హాజరుకానున్న విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్ ఆస్తి సెటిల్‌మెంట్‌పై ఇరువర్గాల మధ్య కొలిక్కిరాని చర్చలు Read full story
Mon 07:31 సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కీలక అడుగు.. 19 మందికి జిల్లా అధికారులుగా పోస్టింగ్ సచివాలయాల వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కీలక నిర్ణయం 19 మంది అధికారులను జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు ఆఫీసర్లుగా నియామకం పంచాయతీ రాజ్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై అధికారుల బదిలీ Read full story
Mon 07:23 ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలు.. తెనాలి కేసులో పోలీసుల స్పష్టత తెనాలి నగ్న వీడియోల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్న పోలీసులు ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడి సోషల్ మీడియా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన డీఎస్పీ కోడలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం Read full story
Mon 07:12 అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు... ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ అమెరికాలో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించిన సంపత్ రాజిడి, శ్రీధర్ మాద అనే వ్యక్తులు యూనివర్సిటీలో లేని ఉద్యోగాలను సృష్టించి వీసాలు పొందినట్లు నిర్ధారణ దోషులకు ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం Read full story
Mon 06:46 అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి అమెరికాలో మరోసారి కాల్పుల మోత లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం Read full story
Mon 06:30 రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం! బెల్జియంలోని స్పే ఫ్రాంకోర్‌చాంప్స్ రేసులో అజిత్ కుమార్ టీంకు రెండో స్థానం మిచెలిన్ 12H ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’ 992-AM కేటగిరీలో పోడియం ఫినిష్ సాధించిన బృందం ఈ సీజన్‌లో అజిత్ టీంకు ఇది మూడో పోడియం విజయం Read full story
Mon 06:25 పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో విజయం ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొలీ (87) మెరుపులతో భారీ స్కోరు వరుసగా మూడో ఓటమితో లక్నో ఎనిమిదో స్థానానికి పరిమితం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ Read full story
Sun 22:30 ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు వెంకట్, ఇందుజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి ఇటీవల గోవాలో వెంకట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల కోసం ఈ విందు ఏర్పాటు Read full story