• ఏపీలో అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం... త్వరలో అధికారిక ప్రకటన
    Tue 19:01

    ఏపీలో అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం... త్వరలో అధికారిక ప్రకటన

    • ఏపీలో ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత మద్యం విధానం
    • చంద్రబాబుకు నివేదిక అందించిన మంత్రివర్గ ఉపసంఘం
    • తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర
  • కొత్త కాంట్రాక్టులతో బుమ్రాకు రూ.2 కోట్ల నష్టం.. పునరాలోచనలో బీసీసీఐ?
    Wed 19:22

    కొత్త కాంట్రాక్టులతో బుమ్రాకు రూ.2 కోట్ల నష్టం.. పునరాలోచనలో బీసీసీఐ?

    • 2025-26 సీజన్‌కు బీసీసీఐ కొత్త వార్షిక కాంట్రాక్టుల విడుదల
    • ఏ+ గ్రేడ్‌ను తొలగించడంతో బుమ్రాకు రూ.2 కోట్ల ఆర్థిక నష్టం
    • అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నా గ్రేడ్ తగ్గడంపై అసంతృప్తి
    • బుమ్రా నష్టాన్ని భర్తీ చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న బీసీసీఐ
  • 'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ
    Wed 19:22

    'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ

    • అసభ్యకర పదాలు ఉండటంపై తీవ్ర విమర్శలు
    • ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించినట్లు వెల్లడి
    • అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నానన్న మంగ్లీ
  • పవన్ డైలాగ్‌తో రాశీఖన్నా ప్రచారం.. వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్
    Wed 19:09

    పవన్ డైలాగ్‌తో రాశీఖన్నా ప్రచారం.. వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్

    • రేపు ఉగాది కానుక‌గా విడుదల కానున్న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
    • ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ డైలాగ్‌తో వినూత్న ప్రచారం
    • ఈ డైలాగ్ రాసి ఉన్న షర్ట్‌ ధరించి ప్రమోషన్లలో పాల్గొంటున్న రాశీఖన్నా
    • హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ మైత్రీ మూవీ మేకర్స్ 
  • వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
    Wed 18:50

    వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

    • దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని చెప్పిన కేంద్రం
    • ఆందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే రాష్ట్రాలకు ప్రోత్సాహం
    • దేశీయంగా 40 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
    • సాధారణంగానే కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీలు
  • చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం
    Wed 18:48

    చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం

    • చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని కథనాలు
    • రష్యన్ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదన్న భారత్
    • వెల్లడించిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • భారత్ ట్యాక్సీ సూప‌ర్‌ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం
    Wed 18:39

    భారత్ ట్యాక్సీ సూప‌ర్‌ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం

    • రూ.5 కోట్ల పెట్టుబడితో డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయం అందించిన భారత్ ట్యాక్సీ
    • డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని సహకార నమూనా
    • ప్రయాణికులపై ఉండ‌ని సర్జ్ ప్రైసింగ్, కన్వీనియన్స్ ఫీజు భారం 
    • డ్రైవర్లే యజమానులుగా ఉండే సరికొత్త విధానం
    • ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో సేవలు.. త్వరలో దేశవ్యాప్త విస్తరణ
  • రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు
    Wed 18:38

    రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు

    • 22న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపిన తుమ్మల
    • 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని వెల్లడి
    • రేపు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి
  • పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
    Wed 18:23

    పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు

    • పోలవరం నిర్వాసితులకు మూడో విడతగా రూ.226 కోట్ల పరిహారం విడుదల
    • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందన్న సీఎం చంద్రబాబు
    • వారంలో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
    • 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు అందించిన ప్రభుత్వం
    • ప్రభుత్వ సాయంతో తమ జీవితాలు బాగుపడ్డాయని నిర్వాసితుల హర్షం
  • లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు
    Wed 18:19

    లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు

    • తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండేలా చేశారన్న అంబటి
    • తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని మండిపాటు
    • రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ