నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ఇలా..!
- గంటూరు జైలులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించనున్న జగన్
- టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న సురేశ్
- ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాంబిరెడ్డినీ పరామర్శించనున్న వైఎస్ జగన్
అనంతరం అక్కడ నుండి బయలుదేరి ఎస్‌వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.