• మా డిమాండ్ నెరవేర్చితే మోదీ ఎంచుకున్న లక్ష్యానికి సహకరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
    Tue 14:06

    మా డిమాండ్ నెరవేర్చితే మోదీ ఎంచుకున్న లక్ష్యానికి సహకరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

    • కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని డిమాండ్
    • అప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న మోదీ లక్ష్యానికి సహకరిస్తామన్న సీఎం
    • తెలంగాణకు భారీ రుణభారం సవాల్‌గా మారిందన్న రేవంత్ రెడ్డి
  • నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు
    Wed 16:16

    నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు

    • రొమాంటిక్ హీరోగా వెలిగిన శోభన్ బాబు
    • ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన చిట్టిబాబు 
    •  క్రమశిక్షణతో నడుచుకోవడం ఆయనకి ఇష్టమని వెల్లడి
    • డబ్బు - సమయం - ఆరోగ్యం ఆయన దృష్టిలో ముఖ్యమైనవని వివరణ   
  • ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి
    Wed 15:38

    ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి

    • విజయవాడ పటమట పీఎస్ లో పని చేస్తున్న వెంకట దుర్గాప్రసాద్
    • యనమలకుదురు కరకట్ట వద్ద శవమై కనిపించిన ఏఎస్సై
    • 15 రోజుల క్రితం సస్పెండ్ అయిన దుర్గాప్రసాద్
  • 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    Wed 15:29

    80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'

    • గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలోని పోర్టులో లోడ్ అయిన 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలో టెర్మినల్‌పై ఇరాన్ దాడి సమయంలో చమురు నింపుకుంటున్న 'జగ్ లాడ్కీ'
  • దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా
    Wed 15:13

    దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా

    • కొడుకుతో పాటు దుబాయ్ లో ఉన్న సానియా మీర్జా
    • యుద్ధం కారణంగా భయానక అనుభవాలను ఎదుర్కొన్నామని వెల్లడి
    • తమ ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు వెళ్లాయన్న సానియా
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
    Wed 14:59

    మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    • ఈ కేసులో పుట్టా మహేశ్ సహా ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
    • స్టేషన్ బెయిల్ రావడంలో తన ప్రమేయం లేదన్న ముఖ్యమంత్రి
    • ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ వేసినట్లు వెల్లడి
    • 2028లో తెలంగాణల ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి
    • 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని జోస్యం
  • 'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!
    Wed 14:47

    'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!

    • మరికొన్ని గంటల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
    • పవన్- హరీశ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ  
    • అంచనాలు పెంచుతున్న కంటెంట్ 
    • విలన్ పాత్రను పోషించిన పార్తీబన్   
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్
    Wed 14:33

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్

    • మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైళ్ల దహనం కేసు
    • పెద్దిరెడ్డి సన్నిహితుడు మాధవరెడ్డి అరెస్ట్
    • ఈ కేసులో ఇప్పటికే పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై వేటు
  • ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా
    Wed 14:26

    ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా

    • ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి
    • నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంటుకు వచ్చిన రోజా
    • పార్లమెంట్ భవనంలో ఎదురుపడిన రేవంత్ రెడ్డి, రోజా
    • షేక్ హ్యాండ్ ఇచ్చి పరస్పరం పలకరింపు
  • ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం
    Wed 14:04

    ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం

    • రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతున్న 'ధురంధర్ 2'
    • స్పోయిలర్స్ చెప్పవద్దంటూ ప్రేక్షకులను కోరిన దర్శకుడు ఆదిత్య ధర్
    • 'బడే సాహెబ్' పాత్రపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ
    • ప్రతి ఒక్కరూ థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందాలని విజ్ఞప్తి