Revanth Reddy: ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy launches World biggest Janapada song
  • జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన అతిపెద్ద జానపద గీతం
  • 5 వేల చరణాలతో కూడిన జానపద గీతం
  • సచివాలయంలో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన 5 వేల చరణాలతో కూడిన ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని రచించారు. దీనిని పుస్తక రూపంలోకి తెచ్చారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే, భానుమూర్తి రచించిన 'జయ సేనాపతి' నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News