ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్‌... ఆ మూవీ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్‌!
    Fri 14:44

    ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్‌... ఆ మూవీ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్‌!

    • ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు సినిమాలు
    • జ‌న‌సేనాని రాజకీయాల‌తో బిజీ కావ‌డంతో ఆగిన షూటింగ్‌
    • తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై కీల‌క అప్‌డేట్ ఇచ్చిన‌ నిర్మాత ర‌విశంక‌ర్ 
    • త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌లో ప‌వ‌న్ జాయిన్ అవుతున్న‌ట్లు వెల్ల‌డి
    • సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌న్న నిర్మాత‌
    Read full story
  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... ఆమోదం పొందిన 41 అంశాలు ఇవే!
    Thu 18:00

    ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... ఆమోదం పొందిన 41 అంశాలు ఇవే!

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
    • వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్
    • అమరావతి నిర్మాణ పనులు, కరకట్టకు నిధులు, పోలవరం నిర్వాసితులకు లబ్ధి
    • 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు
    • పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం
    Read full story
  • ఏపీ, తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన
    Thu 17:58

    ఏపీ, తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

    • ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
    • ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరిక
    Read full story
  • 'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!
    Thu 17:51

    'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!

    • రేపు విడుదలవుతున్న సినిమా
    • కామెడీతో మెప్పించే కంటెంట్ 
    • నాయికలుగా ఫరియా - మానస చౌదరి  
    • కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి
    Read full story
  • రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!
    Thu 17:35

    రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

    • శుక్రవారం కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    • పమిడిముక్కలలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
    • మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక ముఖాముఖి
    • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న చంద్రబాబు
    • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు అందించి వారితో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
    Read full story
  • మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి
    Thu 17:28

    మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి

    • మే 10న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ
    • రాష్ట్రంలో రూ. 7,823 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్న కిషన్ రెడ్డి
    • రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి
    Read full story
  • నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు
    Thu 17:25

    నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు

    • తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు ఉంటానన్న వీహెచ్
    • తాను అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏదీ కాదనలేదన్న వీహెచ్
    • తనకు పార్టీ మారే అవసరం, అలవాటు లేదన్న వీహెచ్
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీకి ఇదే బెస్ట్ ఛాన్స్: మాట్రిజ్ డైరెక్టర్ విశ్లేషణ
    Thu 17:20

    బెంగాల్‌లో బీజేపీకి ఇదే బెస్ట్ ఛాన్స్: మాట్రిజ్ డైరెక్టర్ విశ్లేషణ

    • మే 4న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు
    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఇది అత్యుత్తమ అవకాశమన్న మనోజ్ కుమార్
    • తమిళనాడులో డీఎంకే తన పట్టును కొనసాగిస్తుందని వెల్లడి
    • అసోం ఎన్నికలు ఏకపక్షంగా మారాయని విశ్లేషణ
    Read full story
  • 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
    Thu 17:08

    'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

    • బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లులు
    • కాచిగూడ బస్ టెర్మినల్‌లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క
    • రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి
    • దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ
    Thu 17:06

    ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ

    • బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదన్న డాక్టర్ కె. లక్ష్మణ్
    • ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శ
    • బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందన్న లక్ష్మణ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV