ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
    01 Sat 14:03

    ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

    • హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసిన నాగార్జున
    • హైడ్రా కూల్చివేతపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
    • తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా ఆరోపణలు
  • మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్
    02 Wed 20:19

    మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్

    • మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్
    • యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్
    • ప్రారంభమైన భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్
    • జూన్ 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్
    • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఏసీఏ అధ్యక్షుడు
  • హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
    03 Wed 19:56

    హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా

    • ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
    • అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం
    • కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ
    • అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు
    • రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా
  • గాయం నుంచి తిరిగొచ్చి.. తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన జ్యోతి యర్రాజి
    04 Wed 19:47

    గాయం నుంచి తిరిగొచ్చి.. తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన జ్యోతి యర్రాజి

    • గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజి
    • తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్ 2026కు అర్హత
    • నేషనల్ ఇంటర్-స్టేట్ మీట్ 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా
    • విశాఖకు చెందిన జ్యోతి ఏడాదికి పైగా ఆటకు దూరం
  • ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూం... కారణం ఇదే!
    05 Wed 19:25

    ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూం... కారణం ఇదే!

    • త్వరలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన
    • టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్
    • చైల్డ్ సేఫ్‌గార్డింగ్ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్న ఈసీబీ, ఐసీసీ
    • ఈ పర్యటనలో వైభవ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉండేందుకు నిర్ణయం
    • వారి ప్రయాణ, వసతి ఖర్చులను పూర్తిగా భరించనున్న బీసీసీఐ
  • దేశమంతా ఇక 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుతుంది: జొన్నగిరిలో సీఎం చంద్రబాబు
    06 Wed 19:07

    దేశమంతా ఇక 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుతుంది: జొన్నగిరిలో సీఎం చంద్రబాబు

    • కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం
    • జొన్నగిరి పేరును 'స్వర్ణగిరి'గా మారుస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు
    • రాబోయే రోజుల్లో స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ 5000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని హామీ
    • రాయలసీమను 'రత్నాల సీమ'గా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
    • గత ప్రభుత్వంపై, గొడ్డలి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు
  • దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు!
    07 Wed 18:50

    దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు!

    • కొన్ని కుటుంబాల్లో దీర్ఘాయుష్షుకు ఓ ప్రత్యేక జన్యువు కారణమని వెల్లడి
    • సీజీఏఎస్ జన్యువులోని మార్పు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తున్నట్లు గుర్తింపు
    • ఈ జన్యువు ఉన్నవారికి గుండె జబ్బులు, మధుమేహం 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు నిర్ధారణ
    • నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు 212 దీర్ఘాయుష్షు గల కుటుంబాలపై పరిశోధన
  • 'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక
    08 Wed 18:40

    'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక

    • వాట్సాప్, ఈమెయిల్‌లో కొత్త మోసం.. ఉన్నతాధికారులే టార్గెట్
    • 'బాస్ స్కామ్'పై తెలంగాణ సైబర్ బ్యూరో అలర్ట్
    • దేశవ్యాప్తంగా 20 రోజుల్లోనే 300కి పైగా కేసులు నమోదు
    • అనుమానాస్పద ఫైల్స్ తెరిస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని వెల్లడి
    • డబ్బు కోసం వచ్చే అభ్యర్థనలను ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచన
  • సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు!
    09 Wed 18:31

    సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు!

    • భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్
    • రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర
    • బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్
    • ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు
    • సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
  • బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్
    10 Wed 18:21

    బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్

    • ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం
    • మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్
    • జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV