మాదాపూర్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం.. 17 మంది విదేశీ యువతుల అరెస్ట్
అలాగే, వ్యభిచారం నిర్వహిస్తున్న 17 మంది విదేశీ యువతలను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్‌కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు, హుక్కా పాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.