ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హార్దిక్ పాండ్యా-జాస్మిన్ వాలియా మధ్య రిలేషన్.. చర్చంతా ఏజ్ గ్యాప్ పైనే!
    Fri 09:51

    హార్దిక్ పాండ్యా-జాస్మిన్ వాలియా మధ్య రిలేషన్.. చర్చంతా ఏజ్ గ్యాప్ పైనే!

    • నటాషాతో విడాకుల తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో పాండ్యా ప్రేమాయణం
    • పాండ్యా కంటే జాస్మిన్ రెండేళ్ల పెద్ద
    • ప్రపంచ సెలబ్రిటీల్లో చాలామంది ఇంతేనంటున్న అభిమానులు
    • అదేం పెద్ద విషయం కాదని అభిమానుల ఎంకరేజ్
    Read full story
  • అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ
    Thu 19:16

    అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ

    • కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ
    • ఆమె న్యాయవాద హోదాపై వివరణ కోరిన భారత బార్ కౌన్సిల్
    • రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బెంగాల్ బార్ కౌన్సిల్‌కు ఆదేశం
    • ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిల్‌లో వాదనలు
    • ఇదొక అనవసర విషయమన్న ప్రస్తుత సీఎం సువేందు అధికారి
    Read full story
  • ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్
    Thu 19:08

    ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్

    • ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం
    • ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్
    • ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి
    Read full story
  • మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన  పాక్
    Thu 19:05

    మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన పాక్

    • ఫతా-4 మిస్సైల్ ను ప్రయోగించిన పాక్
    • తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లను కన్నుగప్పే సామర్థ్యం
    • అత్యంత కచ్చితత్వంతో టార్గెట్లను ఛేదించగలదంటున్న పాక్ ఆర్మీ
    Read full story
  • నాగబాబు 'మేము కాప్ లం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ
    Thu 18:44

    నాగబాబు 'మేము కాప్ లం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ

    • బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
    • జీ5 ఒరిజినల్ సిరీస్‌గా మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది
    • నాగబాబు, రవి, కౌముది నెమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
    • ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌పై పెరిగిన అంచనాలు
    Read full story
  • పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి
    Thu 18:43

    పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి

    • సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు
    • గత సంవత్సరం కూడా పర్సంటేజీ విధానం గురించి అడిగామన్న శ్రీధర్
    • రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పి జాప్యం చేశారని వ్యాఖ్య
    Read full story
  • మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు... అందుకు ఏం చేయాలంటే...!
    Thu 18:28

    మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు... అందుకు ఏం చేయాలంటే...!

    • ఆహారపు అలవాట్లతో జీవసంబంధ వయసును తగ్గించుకోవచ్చని వెల్లడి
    • తక్కువ కొవ్వు, ఎక్కువ పిండిపదార్థాలున్న మాంసాహారం ఉత్తమ ఫలితాలిచ్చింది
    • కేవలం నాలుగు వారాల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల
    • యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు
    Read full story
  • ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్
    Thu 18:14

    ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్

    • గూగుల్ న్యూయార్క్ ఆఫీసు ముందు మహిళ వీడియో 
    • ఉద్యోగాన్నే గుర్తింపుగా భావించే భారతీయుల తీరుపై విశ్లేషణ
    • ఉద్యోగం మీరు చేసే పని మాత్రమే, మీరెవరో చెప్పేది కాదు
    • లేఆఫ్‌లతో కుప్పకూలిపోకుండా మీ గుర్తింపును విస్తరించుకోవాలని సూచన
    • భారతీయ కుటుంబాల్లో ఒత్తిడే దీనికి కారణమంటూ వ్యాఖ్యలు
    Read full story
  • దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన
    Thu 17:55

    దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన

    • రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్
    • ఇక మెగాఫోన్ పట్టనున్న ఎనర్జిటిక్ స్టార్
    • 23వ చిత్రంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వైనం
    Read full story
  • పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
    Thu 17:49

    పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

    • శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
    • పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
    • ధర్మవరం బత్తలపల్లిలో లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు
    • కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి
    • ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన, అనంతపురం నేతలతో సమన్వయ సమావేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV