ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తనికెళ్ల భరణి ఆత్మీయతల ఆలంబనగా కనిపిస్తారు..  సన్మాన కార్యక్రమంలో పురాణపండ
    Sun 12:05

    తనికెళ్ల భరణి ఆత్మీయతల ఆలంబనగా కనిపిస్తారు.. సన్మాన కార్యక్రమంలో పురాణపండ

    • వరంగల్ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న భరణి
    • హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మాన సభ
    • హాజరైన రాంగోపాల్ వర్మ, మంజు భార్గవి, సుద్దాల సహా సినీ ప్రముఖులు 
    • భరణికి ఇప్పుడు డాక్టరేట్ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాంగోపాల్ వర్మ
    Read full story
  • 'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు
    Sat 22:27

    'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు

    • పాఠశాలల సమీపంలో పొగాకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
    • 5 వేల మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు
    • క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్
    Read full story
  • భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
    Sat 22:24

    భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

    • హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు
    • ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
    • ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు
    • జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించిన ఇరాన్
    • పలు నౌకలు వెనక్కి మళ్లడంతో పెరిగిన ఉద్రిక్తత
    Read full story
  • అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
    Sat 22:11

    అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు

    • సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
    • కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న వైనం
    • తన పాత రికార్డును (16 బంతులు) తానే అధిగమించిన అభిషేక్
    • 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసిన ఇన్నింగ్స్
    • చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత
    Read full story
  • హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
    Sat 22:04

    హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

    • నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం
    • గోదాములో భారీగా ఎగిసిన మంటలు
    • మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!
    Sat 22:02

    ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!

    • ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం
    • పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు
    • రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
    • ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు
    • ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం
    Read full story
  • కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు
    Sat 21:54

    కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు

    • ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్
    • లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక
    • అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం
    Read full story
  • అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!
    Sat 21:32

    అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!

    • చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్
    • అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు
    • మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు
    • చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్
    Read full story
  • మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే: విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం
    Sat 21:24

    మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే: విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం

    • నిన్న లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
    • మహిళా రిజర్వేషన్లకు చుక్కెదురు
    • నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
    • ఈ పాపంలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ ప్రధాన దోషులని తీవ్ర విమర్శ
    • దేశానికి మేలు చేసే ప్రతి సంస్కరణను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపణ
    Read full story
  • ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    Sat 21:23

    ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • హర్మూజ్‌ను మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందన్న ట్రంప్
    • టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోందన్న ట్రంప్
    • ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV