పాకిస్థాన్లో పుట్టి తెలుగు తెరకు పరిచయం అవుతున్న కొత్త భామ.. వీడియో ఇదిగో!
ఇక, ఇమాన్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పాకిస్థాన్లో జన్మించిన ఆమె ఢిల్లీలో స్థిరపడింది. మంచి డ్యాన్సర్ కూడా. ఆన్లైన్లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చూడ్డానికి ఆమె సౌందర్యలా ఉందని, పెద్ద హీరోయిన్ కావడం పక్కా అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.