Language: ప్రపంచంలో అత్యంత వేగంగా మాట్లాడే భాష ఇదే!

Do you know about high speed language
షార్ట్స్‌లో చూడండి
ఈ ప్రపంచంలో వేలాది భాషలున్నాయి. కొన్ని కృత్రిమంగా తయారుచేసినవి కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లోను, డ్రామాల్లోనూ ఉపయోగించేందుకు రూపొందించినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు బాహుబలి సినిమాలో ఉపయోగించిన భాష లాంటిదన్నమాట. ప్రతి దేశానికి అధికారిక భాష ఉంటుంది. అమెరికాలో అందరూ ఇంగ్లిష్ మాట్లాడతారు కానీ, ఆ దేశానికి అధికారిక భాషంటూ లేదు. ఎందుకంటే అక్కడ అన్ని దేశాల వారు ఉంటారు. ప్రపంచంలోని భాషల్లో అతిపెద్ద భాషలు.. అంటే ఎక్కువ అక్షరాలు కలిగిన భాషతోపాటు అతి తక్కువ అక్షరాలు కలిగిన భాష కూడా ఉంది. అయితే, అత్యంత వేగంగా మాట్లాడే భాష ఏదో మీకు తెలుసా? అయితే, ఈ వీడియో చూడండి. 

Go Back to Shorts
Language
World
High Speed Languages
Short Language

More Telugu News