ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు: హరీశ్ రావు తీవ్ర విమర్శలు
    Thu 20:21

    ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు: హరీశ్ రావు తీవ్ర విమర్శలు

    • రుణమాఫీ పచ్చి అబద్ధమని తెలిశాక రాజీనామా చేయాల్సింది ఎవరని ప్రశ్న
    • రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదన్న హరీశ్ రావు
    • రేవంత్ చేసిన తప్పుకు తెలంగాణపై ఆగ్రహం వద్దని దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రార్థిస్తానని వ్యాఖ్య
    Read full story
  • పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    Wed 21:49

    పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    • 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన హైదరాబాద్
    • మూడుసార్లు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను మిస్ చేసుకున్న పంజాబ్
    • రాణించిన అభిషేక్, ట్రావిస్, ఇషాన్, క్లాసెన్
    Read full story
  • కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది: విజయ్‌కి మద్దతుపై డీఎంకే నేత ఆగ్రహం
    Wed 21:29

    కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది: విజయ్‌కి మద్దతుపై డీఎంకే నేత ఆగ్రహం

    • ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తోందని విమర్శ
    • కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో డీఎంకే అండగా నిలిస్తే మోసం చేశారని ఆగ్రహం
    • కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు సహకరించినందుకు మూల్యం చెల్లించుకున్నామన్న టీఆర్ బాలు
    Read full story
  • రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: చంద్రబాబునాయుడు
    Wed 21:06

    రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: చంద్రబాబునాయుడు

    • మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
    • పంటలకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా అధిక ఆదాయం
    • వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష
    Read full story
  • ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: ట్రంప్ హెచ్చరిక
    Wed 20:53

    ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: ట్రంప్ హెచ్చరిక

    • ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ ముగిసిపోతుందన్న ట్రంప్
    • ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడి
    • లేదంటే గతంలో కంటే భీకరస్థాయిలో బాంబు దాడులు ఉంటాయన్న ట్రంప్
    Read full story
  • సీవీడ్ ఆదాయంపై ఎకనమిక్ మోడల్ సిద్ధం చేయండి: చంద్రబాబునాయుడు
    Wed 20:14

    సీవీడ్ ఆదాయంపై ఎకనమిక్ మోడల్ సిద్ధం చేయండి: చంద్రబాబునాయుడు

    • తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు
    • న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల తయారీలో సీవీడ్ కీలక ముడిసరుకు 
    • రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీ మహిళల సీవీడ్ ఫార్మింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
    Read full story
  • విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే?
    Wed 19:52

    విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే?

    • ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు తక్కువపడుతున్న సీట్లు
    • విజయ్‌కి మద్దతివ్వాలని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల డిమాండ్
    • టీవీకేకు తాము సహకరించేది లేదని స్పష్టం చేసిన అన్నాడీఎంకే
    Read full story
  • రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
    Wed 19:27

    రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

    • విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
    • సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్
    • కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
    • తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమ
    • రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం... 39 వేల మందికి ఉద్యోగాలు 
    Read full story
  • మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన
    Wed 19:11

    మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన

    • సీఎం పదవికి రాజీనామా చేయనన్న మమత
    • మమత ప్రవర్తన నమ్మశక్యంగా లేదన్న వర్మ
    • ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్య
    Read full story
  • నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
    Wed 19:10

    నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దన్న రేవంత్ రెడ్డి
    • కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేసి ఇబ్బంది పెట్టవద్దన్న సీఎం
    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లకు డీజీపీ సూచన
    • కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించాలన్న డీజీపీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV