ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 9 కేసులు నమోదు!
    Sat 20:52

    దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 9 కేసులు నమోదు!

    • వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చ రచ్చ
    • దువ్వాడ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని భార్య ఆరోపణ
    • భార్యను ఇంట్లోకి రానివ్వని దువ్వాడ!
    • పరస్పరం కేసులు పెట్టుకున్న వైనం
    Read full story
  • సీఎంపై అనుచిత పోస్టు కేసు... వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్
    Thu 22:11

    సీఎంపై అనుచిత పోస్టు కేసు... వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్

    • ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్ట్ కేసు 
    • పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట
    • ఆ పోస్ట్‌ను తాను పెట్టలేదని, ఫార్వార్డ్ కూడా చేయలేదని శ్రీహరి స్పష్టీకరణ
    • శ్రీహరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న వైసీపీ నేతలు
    Read full story
  • నారా లోకేష్‌తో వీహెచ్‌పీ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై మంత్రి హామీ
    Thu 21:47

    నారా లోకేష్‌తో వీహెచ్‌పీ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై మంత్రి హామీ

    • మంత్రి లోకేష్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు
    • గోసంరక్షణ, ఆలయ భూముల పరిరక్షణపై కీలక వినతులు
    • గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేష్ హామీ
    • ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న వీహెచ్‌పీ
    • హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి
    Read full story
  • పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన డికాక్... 112 నాటౌట్
    Thu 21:30

    పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన డికాక్... 112 నాటౌట్

    • వాంఖడేలో చెలరేగిన ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్
    • 60 బంతుల్లో 112 పరుగులతో అజేయ సెంచరీ 
    • ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. జట్టును ఆదుకున్న డికాక్ 
    • నమన్ ధీర్‌ (50)తో కలిసి 122 పరుగుల భారీ భాగస్వామ్యం
    • పంజాబ్ కింగ్స్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై
    Read full story
  • ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన
    Thu 21:20

    ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన

    • లోక్‌సభ స్థానాల పునర్విభజనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ
    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని స్పష్టత
    • ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి సీట్లు పెరుగుతాయని వెల్లడి
    • ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా విమర్శ
    • జనాభా ప్రాతిపదికన విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణాది నేతలు
    Read full story
  • విశాఖ ఘటన... యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్
    Thu 21:17

    విశాఖ ఘటన... యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

    • విశాఖ లాడ్జిలో యువతి ఆత్మహత్య
    • పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య ఘర్షణ
    • దాడి చేయడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం
    • ఘటనకు సంబంధించి ఆరుగురు స్నేహితుల అరెస్ట్
    • ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో దర్యాప్తు
    Read full story
  • కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాసిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా
    Thu 20:57

    కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాసిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా

    • మోనాలిసా వివాదంలో కొత్త మలుపు
    • రక్షణ కోరుతూ కేరళ సీఎంకు లేఖ రాసిన మోనాలిసా భోస్లే
    • తాను మైనర్ కాదని, మేజర్‌నని స్పష్టం చేసిన యువతి
    • వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని తల్లి ఆరోపణ.. పోక్సో కేసు నమోదు
    • కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య రాజుకున్న రాజకీయ వివాదం
    Read full story
  • ఇరాన్‌కు మరోసారి అమెరికా సీరియస్ వార్నింగ్... ఒప్పందం కుదరకపోతే ఇంధన వనరులే టార్గెట్!
    Thu 20:48

    ఇరాన్‌కు మరోసారి అమెరికా సీరియస్ వార్నింగ్... ఒప్పందం కుదరకపోతే ఇంధన వనరులే టార్గెట్!

    • ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం
    • తెలివిగా నిర్ణయం తీసుకోవాలని ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక
    • దాడికి సర్వం సిద్ధం.. లాక్ అండ్ లోడ్ అంటున్న యూఎస్
    • ఒప్పందానికి రాకపోతే ఇంధన వనరులే టార్గెట్ అని స్పష్టీకరణ
    • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణ నడుమ ఉద్రిక్తత
    Read full story
  • ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు
    Thu 20:32

    ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు

    • ఉన్నత విద్యలో ఫేస్ అటెండెన్స్‌పై మంత్రి లోకేష్ సమీక్ష
    • వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలుకు ఆదేశం
    • ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ వర్తించనున్న కొత్త విధానం
    • పారదర్శకత, నాణ్యమైన బోధనే లక్ష్యమన్న మంత్రి
    Read full story
  • సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన కొత్త బౌలర్
    Thu 20:15

    సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన కొత్త బౌలర్

    • గాయం కారణంగా ఐపీఎల్ సీజన్‌కు దూరమైన డేవిడ్ పేన్
    • రెండు మ్యాచ్‌లు ఆడిన పేన్.. 14 ఎకానమీతో కేవలం రెండు వికెట్లు
    • ఫిట్‌నెస్ టెస్టులో పాసై జట్టులోకి రానున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV