Mon 15:59 మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ నుంచి దేవరాజ్ లుక్ విడుదల మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న 'కన్నప్ప' హేమాహేమీలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ప్రతి సోమవారం ఒక అప్ డేట్ పంచుకుంటున్న చిత్రబృందం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కన్నప్ప' Read full story
Thu 14:48 ఇన్‌స్టాగ్రామ్ 'గ్రేట్ పర్జ్'.. ఒక్కరోజే కోట్లలో ఫాలోవర్లు మాయం.. సెలబ్రిటీలకు షాక్! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్, ఇనాక్టివ్ ఖాతాల భారీ తొలగింపు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోవర్ల సంఖ్యలో భారీ కోత కైలీ జెన్నర్ ఒక్కరే 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిన వైనం ఇది సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేసిన మాతృసంస్థ మెటా ఈ పరిణామంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ Read full story
Thu 14:47 గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం! బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగిన కౌశిక్ రెడ్డి డ్రగ్స్ తీసుకోవడం వల్ల సంజయ్ కు బట్టతల వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు కౌశిక్ కారు అద్దాలను ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు Read full story
Thu 14:40 విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే: కమల్ హాసన్ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని గవర్నర్ గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నటుడు, ఎంపీ కమల్ హాసన్ ప్రజా తీర్పును గౌరవించకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానమని వ్యాఖ్య మెజారిటీని అసెంబ్లీలోనే నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన కమల్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని గవర్నర్‌కు సూచన Read full story
Thu 14:36 విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి మొదట విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న పార్టీలు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్న వీసీకే గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్ Read full story
Thu 14:33 తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు అంటున్న గవర్నర్ విజయ్ కు తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం అసెంబ్లీలో లో బలం నిరపించుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రకాశ్ రాజ్ Read full story
Thu 14:26 మొహాలీలో సినీ ఫక్కీలో ఈడీ రైడ్.. 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టల వర్షం పంజాబ్‌లో ఈడీ దాడుల సమయంలో నాటకీయ పరిణామాలు మొహాలీలో ఓ భవనంపై నుంచి విసిరేసిన నగదు సంచులు ప్రముఖ బిల్డర్లు, రాజకీయ నేతలకు హవాలా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు మొహాలీ-చండీగఢ్ బెల్ట్‌లో 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు Read full story
Thu 14:18 పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి వర్మ తొలగింపు... టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం 2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు సీరియస్ గా దృష్టి సారించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కఠిన చర్యలు Read full story
Thu 13:36 రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలోని 'పెద్ది' ఎడిటింగ్ పూర్తి జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు.. 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించినట్లు వెల్లడి భారీ తారాగణంతో రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా Read full story
Thu 13:23 పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్! ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ ఆఫర్ దేశం తరఫున ఆడేందుకు సుమారు రూ.113 కోట్ల కాంట్రాక్ట్ ఫ్రాంచైజీ లీగ్స్ ఆఫర్ల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టుకు అగ్రస్థానం పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు ప్రదర్శనపై కమిన్స్ ప్రశంసలు Read full story