Mon 13:14 కలెక్టర్ల సమావేశం పెట్టి మరీ ప్రజావేదికను కూల్చేశారు.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ విధ్వంసం మొదలైందన్న సీఎం గత ఐదేళ్లలో అన్ని రంగాలను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణ ఈ సమావేశం చరిత్రను తిరగ రాయబోతోందన్న చంద్రబాబు తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని స్పష్టీకరణ Read full story
Mon 17:37 విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా Read full story
Mon 17:19 కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ Read full story
Mon 17:18 బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం! విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు కేరళలో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందన్న సత్యకుమార్ అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్న మంత్రి Read full story
Mon 17:14 కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్న అద్దంకి దయాకర్ కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీసినట్లు వెల్లడి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారని వెల్లడి Read full story
Mon 16:55 త్రిషకు మంచు లక్ష్మి బర్త్‌డే విషెస్... 'భారీ విజయం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు నటి త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి భారీ విజయం రూపంలో నీకు బర్త్‌డే గిఫ్ట్ అందిందంటూ వ్యాఖ్య తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపు నేపథ్యంలో ట్వీట్‌కు ప్రాధాన్యత విజయ్ గెలపునే మంచు లక్ష్మి ప్రస్తావించారని సోషల్ మీడియాలో చర్చ విజయ్, త్రిష బంధంపై వస్తున్న వదంతులకు మరింత బలం Read full story
Mon 16:54 మమతా బెనర్జీ హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది: నవనీత్ కౌర్ పశ్చిమ బెంగాలో ముగిసిన మమతా బెనర్జీ శకం ఇకపై అక్కడ అభివృద్ది పర్వం ప్రారంభమవుతుందన్న నవనీత్ కౌర్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య Read full story
Mon 16:45 తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు కొత్త శక్తులు అవసరమన్న కవిత ఈ విషయాన్ని తమిళ ప్రజలు నిరూపించారన్న కవిత ఈ దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని వ్యాఖ్య Read full story
Mon 16:29 మాతో కలవండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫర్ తమిళనాడు అసెంబ్లీ ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపు అధికారం లేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని.. ఆ శక్తిని విజయ్ ఇస్తారని వ్యాఖ్య విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చంద్రశేఖర్ ధీమా టీవీకే దూకుడు, చంద్రశేఖర్ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ Read full story
Mon 16:25 విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్ 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి Read full story