Wed 19:38 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ నిరాకరించిన గుంటూరు జిల్లా కోర్టు ఎన్నికల వేళ సీఐ నారాయణస్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం పిన్నెల్లిపై రెండు కేసుల నమోదు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై నేడు గుంటూరు జిల్లా కోర్టులో విచారణ Read full story
Fri 14:33 ఇండోనేషియా అడవుల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది దుర్మరణం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే తెగిపోయిన కాంటాక్ట్ దట్టమైన అటవీ ప్రాంతంలో శకలాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు Read full story
Fri 14:29 శ్రేయస్ క్యాచ్‌కు సచిన్ ఫిదా.. అద్భుతమంటూ కితాబు పంజాబ్-ఎంఐ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు అది కేవలం అథ్లెటిజం కాదు, దాని వెనుక అద్భుతమైన అవగాహన అని వ్యాఖ్య బౌండరీ లైన్ వద్ద గాల్లోనే బంతిని అందుకుని సహచరుడికి అందించడంపై కితాబు తాను ప్రత్యక్షంగా చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇదొకటని కొనియాడిన సచిన్ Read full story
Fri 14:04 బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్ సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులతో కలకలం నిందితుడు గుజరాత్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్‌కు తరలిస్తున్న అధికారులు Read full story
Fri 13:54 అక్షయ తృతీయకు బంగారం కొనాలా?.. ఫోన్‌పేలో చాలా సులభం! అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్‌పేలో డిజిటల్ గోల్డ్ 99.99% స్వచ్ఛతతో 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసే వెసులుబాటు సిప్ విధానంలో, లేదా రూ.10 నుంచే కొనే సౌకర్యం యూపీఐ, కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు కొన్న బంగారాన్ని ఎప్పుడైనా అమ్మి, నగదు పొందే వీలు Read full story
Fri 13:47 డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో గుర్తు చేసిన మిథున్ రెడ్డి హోదా ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చట్టంలో లేదని తప్పించుకున్నారని విమర్శ డీలిమిటేషన్ విషయంలో అదే పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక Read full story
Fri 13:45 చెఫ్ వికాస్ ఖన్నా: 'టైమ్ 100' జాబితాలో స్థానం వెనుక కన్నీటి ప్రయాణం! ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు 'టైమ్ 100' జాబితాలో చోటు ఈ స్థాయికి చేరడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో భారత్‌లో వ్యాపారం కూలిపోవడంతో అమెరికాకు పయనం న్యూయార్క్‌లో వీధుల్లో ఆహారం అమ్మి, రైల్వే స్టేషన్‌లో నిద్రించిన వైనం ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ ప్రశంసలు Read full story
Fri 13:39 దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు... తొలి స్టేషన్ నిర్మాణం అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే ప్రధాన ఉద్దేశం 45 నిమిషాల ప్రయాణం ఇకపై 10 నిమిషాల్లోనే..! Read full story
Fri 13:18 పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు.. రూ. 2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీ నగదు పట్టివేత సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇది హవాలాకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్న అధికారులు హైదరాబాద్ నుంచి అల్లుడు డబ్బు తేవడంతో నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు డబ్బు ఎక్కడిదో చెప్పలేక తడబడిన పాస్టర్ కుటుంబం Read full story
Fri 13:18 సభికులను నవ్విస్తూనే ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ లోక్ సభలో ఆకట్టుకున్న వయనాడ్ ఎంపీ తొలి ప్రసంగం 21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలు నెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరిక Read full story