-
మమతా బెనర్జీ ఆరోపణల్లో నిజం లేదన్న కేంద్రం... చంద్రబాబు 20 నిమిషాలు మాట్లాడారన్న దీదీ
- ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ
- తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారని ఆరోపణ
- మమతా ఆరోపణల్లో నిజంలేదన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
- ఇతర సీఎంలకు అధిక సమయం ఇచ్చారన్న మమత
-
తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్
- 530 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
- పార్టీ గుర్తింపు కార్డులతో ఆరోగ్య సమాచారం అనుసంధానం
- ప్రతి మూడు నెలలకు ఒకసారి శిబిరం నిర్వహిస్తామని వెల్లడి
-
పుదుచ్చేరి ఎన్నికల్లో ‘టీవీకే’ సంచలనం.. 30 సీట్లలో ఒంటరి పోరు!
- బీజేపీ మాజీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లు
- తమిళనాడు ఎన్నికలకు ముందు పుదుచ్చేరిని టెస్ట్ గ్రౌండ్‌గా పరిగణిస్తున్న విజయ్
- అభ్యర్థుల జాబితాలో ఇద్దరు మహిళలకు అవకాశం
- ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు
-
యూఎస్‌లో భారీగా పడిపోయిన వీసాల జారీ.. మన వాళ్లకు తప్పని ఇబ్బందులు
- అమెరికాకు చట్టబద్ధమైన వలసల్లో భారీగా తగ్గుదల
- భారత్, చైనా దేశాల వారికి వీసాల జారీలో తీవ్రమైన కోత
- 2025 తొలి 8 నెలల్లో 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ
- విద్యార్థి, ఉద్యోగ, కుటుంబ సంబంధిత వీసాలపై ఎక్కువ ప్రభావం
- కఠిన నిబంధనలు, విస్తృత తనిఖీలే కారణమని అధికారుల వెల్లడి
-
గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. అక్కసుతో మాట్లాడారంటూ ఆగ్రహం
- మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యల దుమారం
- వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
- పథకంతో హాజరు, అభ్యసన సామర్థ్యం పెరిగాయన్న నాగేశ్వర్
- వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గరికపాటికి విజ్ఞప్తి
-
పాక్ గుండెల్లో దడ పుట్టించిన ‘బ్లాక్ టైగర్’.. ఎవరీ ఒరిజినల్ ధురంధర్?
- దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్ వర్ధంతి నేడు
- పాకిస్థాన్ సైన్యంలో మేజర్‌గా చేరి కీలక సమాచారం అందించిన భారత గూఢచారి
- ఇందిరా గాంధీతో 'బ్లాక్ టైగర్' అని ప్రశంసలు అందుకున్న కౌశిక్
- ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నివాళులు
- గూఢచారుల కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు
-
బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ.. హుమయూన్ కబీర్‌తో ఓవైసీ దోస్తీ
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కొత్త పొత్తు
- మాజీ మంత్రి హుమయూన్ కబీర్ పార్టీతో దోస్తీ
- మైనారిటీ ఓట్ల సమీకరణే ప్రధాన లక్ష్యంగా బరిలోకి
- టీఎంసీ ఓటు బ్యాంకులో చీలికపై రాజకీయ వర్గాల్లో చర్చ
- ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలపై ప్రధానంగా దృష్టి
-
హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్
- ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై మాజీ సెలక్టర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు
- హార్దిక్ పాండ్యా స్వయంగా తప్పుకుని సూర్యకు బాధ్యతలు అప్పగించాలని సూచన
- ఇద్దరు ప్రపంచకప్ విజేత కెప్టెన్లు హార్దిక్ కింద ఆడటం విచిత్రంగా ఉందన్న శ్రీకాంత్
- యాజమాన్యం, ఆటగాళ్లు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహా
- సూర్య నాయకత్వంలో జట్టు అదృష్టం మారవచ్చని అభిప్రాయం
-
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్
- ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
- విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని విమర్శ
- అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
-
రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!
- రిటైర్ చేయాలనుకున్న ఏ-10 యుద్ధ విమానాలకు మళ్లీ కీలక బాధ్యతలు
- హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మోహరింపు
- శత్రు నౌకలను ధ్వంసం చేయడంలో 'ఫ్లయింగ్ ట్యాంక్'దిట్ట
- ఏ-10 గస్తీతో గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ కదలికల తగ్గుముఖం