Fri 17:18 మేడిగడ్డను ప్రారంభించింది కేసీఆరే.. కూలింది వాళ్ల హయాంలోనే: ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగాయన్న మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ భారీగా పెంచిందని మండిపాటు ఈ ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ చాలా ఎక్కువే అని విమర్శ Read full story
Mon 13:40 ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్ సింగపూర్‌తో ఏపీ వాణిజ్య బంధంపై మంత్రి లోకేశ్ చర్చలు విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టులతో డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన గుంటూరు మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్‌ఫాం ద్వారా సహకారం ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ ఏర్పాటుకు సూచన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన సీఐసీ Read full story
Mon 13:21 టిమ్ డేవిడ్ 'అసభ్యకర సైగ' వివాదం.. చర్యలు తప్పవా? ముంబై ఇండియన్స్‌పై గెలుపు తర్వాత టిమ్ డేవిడ్ అసభ్యకర సైగ మిడిల్ ఫింగర్ చూయిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గతంలో ముంబై జట్టుకు ఆడిన డేవిడ్.. ఈ మ్యాచ్‌లో డకౌట్ Read full story
Mon 13:12 పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు నిత్యానందరెడ్డి గత 20 రోజులుగా పరారీలో ఉన్న వైనం నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన నిత్యానందరెడ్డి Read full story
Mon 13:04 భారత్‌లో ఏఐ వాడకం జోరు.. ఆఫీసుల్లో 86% ఉద్యోగుల వినియోగం.. కానీ రాబడిపైనే అసంతృప్తి! భారత్‌లో 86% ఉద్యోగులు పనిలో ఏఐ వాడుతున్నారని సర్వే పెట్టుబడికి తగిన రాబడి ఉందని చెప్పిన 35% మంది ఏఐ పాలసీలను అధికారికంగా రూపొందించుకున్న 49% సంస్థలు ఉత్పాదకత, ఆటోమేషన్ కోసమే ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్న ఉద్యోగులు వచ్చే 12 నెలల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా Read full story
Mon 13:00 అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని విన్నపం Read full story
Mon 12:54 ప్రియురాలితో అర్ష్‌దీప్ సింగ్.. హిమాచల్‌లో చేతిలో చేయి వేసి చక్కర్లు.. ఇదిగో వీడియో! భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రేమాయణంపై వార్తలు నటి సమ్రీన్ కౌర్‌తో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన ధర్మశాల వీధుల్లో చేతిలో చేయి వేసి నడుస్తున్న వీడియోలు వైరల్ వారి ఏకాంతానికి భంగం కలిగించొద్దంటూ నెటిజన్ల కామెంట్స్ ఇప్పటికే పలుమార్లు కలిసి కనిపించిన జంట Read full story
Mon 12:49 విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్ విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి ప్రధాన నిందితురాలైన పనిమనిషి కల్పన పూణెలో అరెస్ట్ నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ పనేనని తేల్చిన పోలీసులు ఢిల్లీ జైలు నుంచే దోపిడీకి పథకం రచించినట్లు గుర్తింపు దోచుకున్న బంగారాన్ని ముంబైలో దాచినట్లు వెల్లడి Read full story
Mon 12:27 సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని Read full story
Mon 12:23 ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్ బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్ Read full story