Ice Water treatment: ముఖంపై ముడతలు పోగొట్టే ఐస్​ వాటర్​ ట్రీట్​మెంట్‌.. అద్భుత ఫలితాలు!

Ice water treatment to remove wrinkles on face
అసలే పెరిగిపోయిన కాలుష్యం..ఆపై అన్ని కాలాల్లోనూ మండుతున్న ఎండలు.. వెరసి చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్న వయసులోనే చాలా మందిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖంపై చర్మం వదులై ముడతలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ సమస్యకు ఐస్ వాటర్ ట్రీట్‌మెంట్ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. దీంతో, చక్కని ఫలితాలు ఉంటాయని, చర్మం త్వరితగతిన యవ్వనకాంతిని సంతరించుకుంటుందని చెబుతున్నారు. మరి ఈ ఐస్ వాటర్ ట్రీట్‌మెంట్‌ ఏంటి? ఎలా చేయాలి? అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి!
Ice Water treatment
Wrinkles on Face
Health

More Telugu News