-
మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే... అల్లు అర్జున్ ను ట్రోల్ చేయొద్దు: హైపర్ ఆది
- ఏపీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన అల్లు అర్జున్
- అప్పటి నుంచి అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, జనసేన మద్దతుదారుల ఫైర్
- సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్!
-
ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-5 వన్డే బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్
- వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో డారిల్ మిచెల్
- బౌలింగ్ విభాగంలో ఎనిమిదో ర్యాంకులో కుల్‌దీప్
- టీ20లో 5వ స్థానానికి ఎగబాకిన బుమ్రా
-
డాలర్ జోరు.. రూపాయి బేజారు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం
- డాలర్‌తో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠానికి పతనం
- 92.63 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసిన రూపాయి
- విదేశీ నిధుల తరలింపు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణాలు
- దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా పెరిగిన డిమాండ్
- రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని నిపుణుల అంచనా
-
ఉగాది సందర్భంగా బీజేపీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన మాధవ్
- అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను నిర్వహించాలని మాధవ్ ఆదేశం
- పురోహితులను పిలిపించి పూజలు నిర్వహించాలని సూచన
- గ్రామ దేవతలకు సారె సమర్పించాలన్న మాధవ్
-
దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్
- 'దివ్యాంగ శక్తి పథకం' లబ్ధిదారులతో ఆత్మీయ విందులో నారా లోకేశ్
- దివ్యాంగులతో మంత్రి నారా లోకేశ్ మాటామంతీ
- దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
- ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడి
-
రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్
- చంద్రబాబు సోదరుడి కుమారుడిగా రోహిత్ రాజకీయ నేపథ్యం
- కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
- సరైన సమయంలో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానన్న రోహిత్
-
రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
- దక్షిణ చైనా సముద్ర జలాల్లో భారత్ దిశగా మళ్లిన అక్వాటైటాన్
- రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచిన నేపథ్యంలో మళ్లింపు
- ఈ నెల 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనున్న అక్వాటైటాన్
-
నాకు తెలిసిన శోభన్ బాబు ఎలా ఉండేవారంటే: నటుడు చిట్టిబాబు
- రొమాంటిక్ హీరోగా వెలిగిన శోభన్ బాబు
- ఆయన వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన చిట్టిబాబు
- క్రమశిక్షణతో నడుచుకోవడం ఆయనకి ఇష్టమని వెల్లడి
- డబ్బు - సమయం - ఆరోగ్యం ఆయన దృష్టిలో ముఖ్యమైనవని వివరణ
-
ఏపీలో అనుమానాస్పద స్థితిలో సస్పెండెడ్ ఏఎస్ఐ మృతి
- విజయవాడ పటమట పీఎస్ లో పని చేస్తున్న వెంకట దుర్గాప్రసాద్
- యనమలకుదురు కరకట్ట వద్ద శవమై కనిపించిన ఏఎస్సై
- 15 రోజుల క్రితం సస్పెండ్ అయిన దుర్గాప్రసాద్
-
80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'
- గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న 'జగ్ లాడ్కీ'
- పుజైరాలోని పోర్టులో లోడ్ అయిన 'జగ్ లాడ్కీ'
- పుజైరాలో టెర్మినల్‌పై ఇరాన్ దాడి సమయంలో చమురు నింపుకుంటున్న 'జగ్ లాడ్కీ'