ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటుంది అనుకుంటున్నా: ఎంపీ విజయసాయి రెడ్డి
    Sun 17:47

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటుంది అనుకుంటున్నా: ఎంపీ విజయసాయి రెడ్డి

    • అఖిలపక్ష భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందన
    • రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించినట్టు వెల్లడి
    • కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ
    Read full story
  • ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు
    Sat 16:29

    ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు

    • మే 9న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ
    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
    • పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ
    Read full story
  • జియో నుంచి రూ.459 ప్లాన్... ఇది ఎవరి కోసం అంటే...!
    Sat 16:23

    జియో నుంచి రూ.459 ప్లాన్... ఇది ఎవరి కోసం అంటే...!

    • గేమర్లు, యువత కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
    • రూ.459 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 61 జీబీ డేటా
    • మూడు నెలల పాటు హాట్‌స్టార్, స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
    • 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్
    Read full story
  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్
    Sat 16:22

    వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్

    • అనంతబాబును నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ మొబైల్ కోర్టు
    • రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు
    Read full story
  • గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకం విటమిన్ ఇ... మరి ఇది ఎందులో లభ్యమవుతుంది?
    Sat 16:13

    గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకం విటమిన్ ఇ... మరి ఇది ఎందులో లభ్యమవుతుంది?

    • శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఇ కీలకం
    • చర్మం, గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
    • బాదం, పాలకూర, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్ E సమృద్ధి
    • శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే పోషకం
    Read full story
  • కవిత పార్టీ 'టీఆర్ఎస్' పేరుకు దిగువన 'అసోసియేషన్'.. ఎందుకు?
    Sat 15:56

    కవిత పార్టీ 'టీఆర్ఎస్' పేరుకు దిగువన 'అసోసియేషన్'.. ఎందుకు?

    • నేడు పార్టీ పేరును ప్రకటించిన కవిత
    • కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలి ఉన్న కవిత పార్టీ
    • లీగల్ సమస్య రాకుండా ఈ పదాన్ని చేర్చారనే అభిప్రాయాలు
    Read full story
  • 'యూజ్ అండ్ కిల్'.. ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్: మంత్రి మండిపల్లి ఫైర్
    Sat 15:55

    'యూజ్ అండ్ కిల్'.. ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్: మంత్రి మండిపల్లి ఫైర్

    • 'యూజ్ అండ్ కిల్' విధానమే జగన్ రాజకీయమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    • పెద్ద దస్తగిరి హత్య జగన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణ
    • అధికారం కోల్పోయినా వైసీపీ నేతల ఆగడాలు తగ్గలేదని విమర్శ
    • వివేకా హత్య తరహాలోనే దస్తగిరి కేసులోనూ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య
    • వైసీపీ నేతల భూకబ్జాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • కవితవి పిట్టల దొరసాని మాటలు.. బీజేపీనే ఆమెకు రాజకీయ సమాధి కట్టింది: ఎంపీ ధర్మపురి అర్వింద్
    Sat 15:46

    కవితవి పిట్టల దొరసాని మాటలు.. బీజేపీనే ఆమెకు రాజకీయ సమాధి కట్టింది: ఎంపీ ధర్మపురి అర్వింద్

    • కొత్త పార్టీ పెట్టినా కవితకు ఒరిగేది ఏమీ లేదని అర్వింద్ వ్యాఖ్య
    • బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్న
    • బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదన్న అర్వింద్
    Read full story
  • ఐపీఎల్ 2026: పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    Sat 15:40

    ఐపీఎల్ 2026: పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
    • ఈ టోర్నీలో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు
    • ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి
    • పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని అంచనా
    Read full story
  • అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి ముప్పు, అందుకే ప్రమాదకర మిషన్ చేపట్టాం: పీట్ హెగ్సెత్
    Sat 15:17

    అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి ముప్పు, అందుకే ప్రమాదకర మిషన్ చేపట్టాం: పీట్ హెగ్సెత్

    • హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై దిగ్బంధం కొనసాగుతుందని వెల్లడి
    • జలసంధిపై నియంత్రణ మరింతకాలం పొడిగిస్తామన్న పీట్ హెగ్సెత్
    • టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తుందని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV