01 Fri 13:40 నరసాపురం ఎంపీడీవో కుటుంబ సభ్యులకు మంత్రి నిమ్మల పరామర్శ గత కొన్నిరోజులుగా అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ రావు శుక్రవారం కానూరులోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన చర్యల వివరాలపై ఆరా
02 Sat 10:29 తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు? ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్? విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
03 Sat 10:27 టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్? ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం భారత్ తరఫున టెస్ట్ క్యాప్ సాధించిన 319వ ప్లేయర్‌గా రికార్డ్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మానవ్‌కు చోటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లు, 945 పరుగులు చేసిన రికార్డు
04 Sat 10:21 మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ పొరపాటున రూ.15,682 బదిలీ చేసిన ప్రయాణికుడు వెంటనే ఆ మొత్తాన్ని తిరిగిచ్చిన ఆటో డ్రైవర్ లింక్డ్‌ఇన్‌లో ఘటనను పంచుకోవడంతో వైరల్ ఆటో డ్రైవర్ నిజాయతీకి నెటిజన్ల ప్రశంసలు
05 Sat 10:09 ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం! ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్ ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్
06 Sat 10:06 బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ శారీరక శ్రమతో ఇన్సులిన్ నిరోధకతతో తగ్గుదల బాడీ ఫిట్‌నెస్ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
07 Sat 10:03 ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత జట్టులో మానవ్ సుతార్ అరంగేట్రం ఆఫ్ఘన్ జట్టు తరఫున నంగేయాలియా ఖరోటే తొలి మ్యాచ్
08 Sat 09:43 ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం! పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం! దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
09 Sat 09:37 భారత్ గ్లోబల్ ఐటీ లీడర్.. ఇండియా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై పుతిన్ ప్రశంసలు భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్ లొంగదని పునరుద్ఘాటన ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్ కితాబు భారత విద్యా ప్రమాణాలూ భేష్ అన్న రష్యా అధ్యక్షుడు
10 Sat 09:17 సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతి పొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం దాహంతో అలమటించి ప్రాణాలు విడిచిన బాధితులు 50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటన మృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులు