-
దయచేసి మమ్మల్ని సంప్రదించండి... నాస్కామ్ సభ్యులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం
- ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్
- బిల్లుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలపడంపై నాస్కామ్ అసంతృప్తి
- ఏపీకి వచ్చేయండి... అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తామన్న ఐటీ శాఖ మంత్రి లోకేశ్
-
హిట్‌మ్యాన్ బయోపిక్.. హీరో శర్వానంద్ ఏమన్నారంటే..!
- తెరపైకి రానున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్
- ప్రధాన పాత్రకు ప్రముఖంగా వినిపిస్తున్న హీరో శర్వానంద్ పేరు
- కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానన్న యువ హీరో
- శర్వానంద్ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్‌పై పెరిగిన ఆసక్తి
-
థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్
- ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
- ఈ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి
- ఇరాన్ కోసం విరాళాలు సేకరించిన జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం ప్రజలు
-
తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన
- రంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య
- తల్లి మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన రెండేళ్ల పాప
- బండరాయితో మోది కిరాతకంగా చంపిన దుండగులు
- సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే పోలీసుల అనుమానం
- అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ
-
సముద్ర గర్భంలో డేటా కేబుళ్లపై యుద్ధ ప్రభావం.. మెటా కీలక ప్రాజెక్టుకు బ్రేక్!
- పర్షియన్ గల్ఫ్‌లో ‘2ఆఫ్రికా’ కేబుల్ ప్రాజెక్టును నిలిపివేసిన మెటా
- కీలక డేటా మార్గాలుగా ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి
- డేటా ప్రవాహానికి అంతరాయం, వేగం తగ్గడమే అసలైన ముప్పు
- ప్రపంచ ఆర్థిక, క్లౌడ్ సేవలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంచనా
-
దారుణం... శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ
- రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో భూ వివాదం
- రికార్డులను తారుమారు చేశారంటూ ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ
- గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం
- సదరు కుటుంబాన్ని శుభకార్యాలకు కూడా ఆహ్వానించవద్దని దండోరా
- ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
-
న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!
- లాగార్డియా విమానాశ్రయంలో ప్రమాదం
- టేకాఫ్ కు సిద్ధమవుతుండగా ఘటన.. ప్రయాణికుల సురక్షితం
- నుజ్జునుజ్జుగా మారిన విమానం ముందుభాగం
- ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ దర్యాప్తు
-
పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె
- ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వచ్చిన రణవీర్, దీపిక
- 'ధురంధర్ 2' హిట్ పై దీపిక స్పందించకపోవడంతో ప్రారంభమైన పుకార్లు
- ఇద్దరూ కలిసి లంచ్ కు రావడంతో పుకార్లకు చెక్
-
పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!
- అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీవ్ర విమర్శలు
- సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ప్రభుత్వ సొమ్ము వృథా చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
-
60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!
- చెన్నై ఫ్యాన్ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడిన ఎంఎస్ ధోనీ
- 60 ఏళ్ల వయసులోనూ ఆడొచ్చంటూ నవ్వుతూ వ్యాఖ్య
- ధోనీ మాటలతో హోరెత్తిన చెపాక్ స్టేడియం
- 2026 సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే సీఈవో స్పష్టీకరణ
- గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని అంచనాలు