బడ్జెట్ సన్నాహాలు... పార్లమెంటులో హల్వా తయారుచేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- జులై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- పార్లమెంటు నార్త్ బ్లాక్ లో హల్వా తయారీ కార్యక్రమం
- హాజరైన నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు, పార్లమెంటు సిబ్బంది
బడ్జెట్-2024 సన్నాహాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, సంప్రదాయం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ హల్వా తయారుచేశారు. ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు సిబ్బందికి ఆమె స్వయంగా హల్వాను వడ్డించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు నార్త్ బ్లాక్ లో నిర్వహించారు.
#WATCH | Delhi: The Halwa ceremony, marking the final stage of the Budget preparation process for Union Budget 2024, was held in North Block, today, in the presence of Union Finance & Corporate Affairs Minister Nirmala Sitharaman.
— ANI (@ANI) July 16, 2024
A customary Halwa ceremony is performed… pic.twitter.com/mVScsFHun9