Vehicle Partss: భారీ వాహనాల వెనక చక్రాల మధ్య ఉండే గుండ్రటి ఆకారం ఏమిటి? లేకపోతే ఏమౌతుంది?

What is the round shape between the back wheels of heavy vehicles including car
మనిషి ప్రయాణాన్ని, రవాణాను సులభతరం చేసిన వాహనాలు ఎల్లప్పుడూ ఆశ్చర్యాన్ని  కలిగిస్తూనే ఉంటాయి. వేగంతో పాటు ఎంతటి బరువునైనా అలవోకగా మోసుకెళ్లే వాహనాల పనితీరు, వాటి తయారీలో ఉపయోగించే విడిభాగాలు ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. భారీ వాహనాల వెనక చక్రాల మధ్య ఉండే గుండ్రటి ఆకారంతో కనిపించే భాగం కూడా ఇలాంటి భావాన్నే కలిగిస్తుంది. అసలు ఇది ఏమిటి? దానివల్ల ఉపయోగం ఏమిటి? అన్నవి చాలా మందికి తెలియదు.

మరి భారీ వాహనాల వెనక చక్రాల మధ్య ఉండే ఆ గుండ్రటి ఆకారం ఏమిటనే సందేహం మీకు కూడా వచ్చిందా? అయితే మీ సందేహాన్ని నివృత్తి చేసే ఆసక్తికరమైన వీడియోను పాఠకుల కోసం ‘ఏపీ7ఏఎం’ రూపొందించింది. మరెందుకు ఆలస్యం పూర్తి వీడియోను వీక్షించి మీ డౌట్‌ను క్లియర్ చేసుకోండి.
Vehicle Partss
Round shape between back tyres
Vehicles

More Telugu News