రోహిత్ శర్మ నా ఫేవరెట్ క్రికెటర్: హాలీవుడ్ హీరో హ్యూ జాక్మన్
దానికి ఆయన సమాధానం ఇస్తూ.. "నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని. నా ఫేవరెట్ క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. క్రికెట్లో రోహిత్ బీస్ట్" అని అన్నారు. కాగా, ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి వీడియో త్వరలో రానుంది. హ్యూ జాక్మన్ నటించిన డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.