Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడికేసు.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు జోగి రమేశ్

YCP Leader Jogi Ramesh Steps To High Court For Anticipatory Bail On CBN House Attack
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపై గతంలో జరిగిన దాడికేసును పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 8న విచారించనున్నట్టు సమాచారం.

Jogi Ramesh
YSRCP
Chandrababu
CBN
Telugudesam

More Telugu News