ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.. కేటీఆర్ ఆగ్ర‌హం
    01 Wed 13:17

    బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.. కేటీఆర్ ఆగ్ర‌హం

    • ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు అన్న కేటీఆర్‌
    • ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేత‌లు భయపడేది లేద‌ని వ్యాఖ్య‌
    • ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాప్ర‌తినిధికి నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా? అంటూ ధ్వ‌జం
    • ప్ర‌తిప‌క్షాల నోరు మూయించేందుకు ఈ కేసుల‌న్న కేటీఆర్‌
  • రోప్‌వేతో భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి సిద్ధం
    02 Mon 13:44

    రోప్‌వేతో భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి సిద్ధం

    • భువనగిరి కోటలో మంత్రి జూపల్లి పర్యటన
    • అక్టోబర్ 2లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
    • రూ.56.81 కోట్లతో అభివృద్ధి పనులు
    • 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణం
    • యాదాద్రి-భువనగిరి-కొలనుపాక టూరిజం సర్క్యూట్ లక్ష్యం
  • ఐపీఎల్‌లో మెగా ట్రేడ్?.. ముంబైని వీడనున్న హార్దిక్, జైస్వాల్‌పై కన్ను!
    03 Mon 13:32

    ఐపీఎల్‌లో మెగా ట్రేడ్?.. ముంబైని వీడనున్న హార్దిక్, జైస్వాల్‌పై కన్ను!

    • ముంబై ఇండియన్స్‌ను వీడనున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    • యశస్వి జైస్వాల్ కోసం రాజస్థాన్‌తో ట్రేడింగ్ ఒప్పందం
    • కెప్టెన్సీ దక్కకపోవడంతో రాజస్థాన్‌పై జైస్వాల్ అసంతృప్తి
    • సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టును వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం
    • జట్టులో ప్రక్షాళన దిశగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అడుగులు
  • పవన్ కల్యాణ్ మాటలకు ఆయన పీఏ కూడా స్పందించరు: జడ శ్రవణ్ కుమార్
    04 Mon 13:27

    పవన్ కల్యాణ్ మాటలకు ఆయన పీఏ కూడా స్పందించరు: జడ శ్రవణ్ కుమార్

    • పవన్ హావభావాలపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వస్తున్నాయన్న శ్రవణ్ కుమార్
    • సినిమాల్లో కంటే నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తున్నారని వ్యాఖ్య
    • సుగాలి ప్రీతి కేసులో పవన్ మాట మార్చారని విమర్శ
  • టెక్నాలజీ వినియోగం నుంచి సృష్టికర్తగా.. డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్
    05 Mon 13:08

    టెక్నాలజీ వినియోగం నుంచి సృష్టికర్తగా.. డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్

    • గత 12 ఏళ్లలో గ్లోబల్ డిజిటల్ శక్తిగా ఎదిగిన భారత్
    • 102 కోట్లకు చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు.. భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్
    • ఏఐ, సెమీకండక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు, కీలక ప్రాజెక్టులు
    • ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న యూపీఐ, ఆధార్ వంటి డీపీఐ సేవలు
    • గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ ర్యాంకుకు ఎగబాకిన భారత్
  • డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!
    06 Mon 13:04

    డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు!

    • తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్
    • అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న
    • అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్
  • ఆఫీస్‌ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు!
    07 Mon 13:02

    ఆఫీస్‌ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు!

    • ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు
    • కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం
    • ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు
    • సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ
    • సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
  • నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. కానీ త‌ప్పు మాత్రం డ్రైవ‌ర్‌ది కాదంట‌..!
    08 Mon 12:59

    నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. కానీ త‌ప్పు మాత్రం డ్రైవ‌ర్‌ది కాదంట‌..!

    • టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు
    • ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన
    • కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి
    • డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీక‌ర‌ణ‌
  • రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత
    09 Mon 12:56

    రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత

    • పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్
    • రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత
    • నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్
  • ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ?
    10 Mon 12:54

    ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ?

    • ఎండ వేడి తగ్గించేందుకు ఈపీఎస్ గోడలపై ఆసక్తి
    • థర్మోకోల్ ఆధారిత ఇన్సులేషన్ టెక్నాలజీగా గుర్తింపు
    • బయట వేడి ఇంట్లోకి రావడాన్ని తగ్గించే సామర్థ్యం
    • ఏసీ వినియోగం, విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం
    • తేలికైన ప్యానెల్స్‌తో వేగవంతమైన నిర్మాణం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV