• ఒంటె పెదాల కోసం కాసుక్కూచున్న గుంట నక్కలు.. ఎట్టకేలకు జీవన్‌రెడ్డి అంశంపై పెదవి విప్పిన రేవంత్‌రెడ్డి
    Thu 13:51

    ఒంటె పెదాల కోసం కాసుక్కూచున్న గుంట నక్కలు.. ఎట్టకేలకు జీవన్‌రెడ్డి అంశంపై పెదవి విప్పిన రేవంత్‌రెడ్డి

    • జీవన్‌రెడ్డి మనస్తాపం చెందడంలో అర్థం ఉందన్న రేవంత్‌రెడ్డి
    • శ్రీధర్‌బాబు చొరవతో సమస్య పరిష్కారమైందని కితాబు
    • జీవన్‌రెడ్డి విషయంలో ఏదైనా జరిగితే బాగుండునని ఎదురుచూశారన్న రేవంత్
    • ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని హామీ
    • ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని ఆగ్రహం
  • నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం
    Fri 11:46

    నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం

    • ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
    • గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
    • తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
    • ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య
  • రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్
    Fri 11:44

    రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్

    • హైదరాబాద్‌లో కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు
    • రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని సరదాగా వ్యాఖ్యానించిన కమల్
    • టాలీవుడ్, బాలీవుడ్ వంటి హద్దులు చెరిపేసి 'ఇండియన్ సినిమా'గా చూడాలని విజ్ఞప్తి
    • గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు
    • తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్
  • సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!
    Fri 11:34

    సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!

    • ఉగాది వేడుకల ఫొటోను పంచుకున్న మంత్రి నారా లోకేశ్‌
    • పూజగదిలో కనిపించిన బొమ్మపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
    • క్షుద్రపూజలంటూ కొందరు నెటిజన్ల ఆరోపణలు
    • అది తన కుమారుడు దేవాన్ష్ చేసిన శివుడి బొమ్మ అని లోకేశ్‌ వివరణ
    • కొడుకు భక్తికి వివరణ అవసరం లేదంటూ ట్వీట్
  • భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
    Fri 11:13

    భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

    • భార్యపై అనుమానంతో హైకోర్టులో పిటిషన్ వేసిన విజయనగరం వ్యక్తి
    • పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని కోర్టుకు విన్నపం
    • చిన్నపిల్లలను పావులుగా ఉపయోగించడం విచారకరమన్న హైకోర్టు
    • భర్తకు జరిమానా విధించిన న్యాయస్థానం
    • అక్రమ సంబంధం నిరూపించేందుకు వేరే సాక్ష్యాలు వెతకాలని వ్యాఖ్య
  • కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!
    Fri 11:08

    కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!

    • డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93.12కి పడిపోయి, చారిత్రక కనిష్ఠానికి చేరిన వైనం
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయి విలువ దాదాపు 2 శాతం క్షీణత‌
    • రూపాయి పతనమైనప్పటికీ.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు
  • పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
    Fri 10:37

    పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్

    • ఇటీవల పవన్ తో భేటీ అయిన బాలినేని
    • మరోవైపు ఒంగోలు వైసీపీ సమావేశంలో బాలినేని పేరును ప్రస్తావించిన జగన్
    • పవన్ అంటే నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని ట్వీట్
  • పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా
    Fri 10:35

    పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా

    • వారెంట్ లేకుండా అమెరికన్ల లొకేషన్ డేటా కొంటున్న ఎఫ్‌బీఐ
    • సెనేట్ కమిటీ ముందు అంగీకరించిన డైరెక్టర్ కశ్ పటేల్
    • ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని తీవ్రంగా వ్యతిరేకించిన సెనేటర్
    • విలువైన ఇంటెలిజెన్స్ కోసమేనని ఎఫ్‌బీఐ వాదన
  • సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి
    Fri 10:31

    సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి

    • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
    • మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందన్న కిషన్ రెడ్డి
    • ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం సేవ్ జోన్‍‌లో ఉందని వ్యాఖ్య
  • దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!
    Fri 10:11

    దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!

    • నెలవంక దర్శనంలో తేడాలతో మారిన పండుగ తేదీలు
    • దేశంలో చాలాచోట్ల 30 రోజుల ఉపవాస దీక్షల పూర్తి
    • తేదీలు వేరైనా ఐక్యత సందేశం ఒక్కటేనన్న మత పెద్దలు
    • భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఈద్ ప్రార్థనలపై ఆంక్షలు