Ganti Harish Madhur: లోక్‌సభలో టీడీపీ విప్‌గా హరీశ్‌మాధుర్.. ఆయనెవరో తెలుసా?

Ganti Harish Madhur Appointed As TDP Whip In Lok Sabha


లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌మాధుర్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారు. హరీశ్ మాధుర్ మరెవరో కాదు.. దివంగత బాలయోగి తనయుడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన చంద్రబాబు.. ఇప్పుడాయన కుమారుడికి విప్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
Ganti Harish Madhur
Lok Sabha
Amalapuram
GMC Balayogi
Telugudesam

More Telugu News