01 Fri 10:20 ఆర్థిక క్రమశిక్షణలో హైదరాబాదీలే టాప్.. పొదుపులో నెం.1 రూ.3.5 లక్షల పైచిలుకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ సర్వే దేశంలో మధ్యతరగతికి అత్యంత అనుకూలమైన రెండో నగరంగా హైదరాబాద్ హైదరాబాదీల సగటు నెలవారీ ఆదాయం రూ. 44 వేలుగా తేలిన వైనం పొదుపులో నెం.1గా నిలిచిన భాగ్యనగరవాసులు
02 Sat 08:07 టేకాఫ్‌కు ముందు ఊహించని ప్రమాదం.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బర్డ్ హిట్! ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఘటన ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం రెండు ఇంజన్ల తనిఖీ తర్వాత ముంబైకి ప్రయాణం
03 Sat 08:03 నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి! ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక
04 Sat 07:53 కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ! టీ20 కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ సీఎంతో భేటీ నేడు ఆన్‌లైన్‌లో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్
05 Sat 07:41 ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ? అసెంబ్లీ ఎన్నికల ఓటమితో టీఎంసీ తీవ్ర సంక్షోభం 58 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుదారుల క్యాంప్ ఎల్‌వోపీగా రీతబ్రత బెనర్జీని గుర్తించిన స్పీకర్ అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపై అసమ్మతి కోర్టు మెట్లు ఎక్కనున్న మమతా బెనర్జీ వర్గం
06 Sat 07:37 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌లో రూ.1,55,720కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం ఢిల్లీలో రూ.1,55,870గా ఉన్న 10 గ్రాముల పసిడి ధర కిలో వెండిపై ప్రధాన మార్కెట్లలో సుమారు రూ.100 తగ్గుదల అంతర్జాతీయ పరిణామాలతో కొనసాగుతున్న ధరల
07 Sat 07:27 పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్! బెడ్‌షీట్‌పై పాకిస్థాన్ లేబుల్ గుర్తింపు ఉతికిన తర్వాత బయటపడిన ట్యాగ్ పుణె స్థానిక జాతరలో కొనుగోలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ సప్లై చైన్‌పై పోలీసుల దర్యాప్తు
08 Sat 07:27 అమరావతిపై జగన్ కుట్రలు చేస్తున్నారు: దేవినేని ఉమ ఆరోపణ అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న దేవినేని ఉమ 30 వేల మంది కార్మికులతో రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శ గత వైసీపీ పాలనలో రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని వ్యాఖ్య
09 Sat 07:08 కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51) కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
10 Sat 06:54 నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర! 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్